ap-ssc-10th-class-supplimentary-exams-Results-June-2023

ap-ssc-10th-class-supplimentary-exams-Results-June-2023

ap-ssc-10th-class-supplimentary-exams-Results-June-2023

నేడే టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

 పదోతరగతి సప్లిమెంటరీ ఫలితా లను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పాఠశాలవిద్య కమిషనర్ ఎస్. సురేశ్కుమార్ విడు దల చేయనున్నారు. విద్యార్థులు www.bse.- ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసు కోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే స్కూల్ లాగ్ ఇన్ సంబంధిత స్కూల్ మొత్తం ఫలితాలు ఉం టాయని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థి తన  మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు.

10th CLASS RESULTS SCHOOL WISE

10th CLASS SUPPLIMENTARY EXAMS OFFICIAL LINK

10th CLASS RESULTS LINK-2

10th CLASS SUPPLI RESULTS LINK-3