ap-right-of-children-to-free-and-compulsary-education-rules-amendments

ap-right-of-children-to-free-and-compulsary-education-rules-amendments

ప్రైవేటు స్కూల్స్ లో పేద విద్యార్ధులకు సీట్లు రిజర్వు G.O 129 

Private Schools లో Entry level Class (1st/Pre school) లో 25% సీట్లు SC , ST,  BC, EBC, Minority, Ph, Students of Aids Parents etc. లకు  రిజర్వు చేయటకు‌, ఫీజు రీ ఇంబర్స్  చేయుటకు విధి విధానాలు & RTE Act 2009 AP G.O 20 కు సవరణలు చేస్తూ G.O 129 dt 15.7.2022 జారీ

Private Schools జాబితా ను online లో ఉంచి రిజర్వు కేటగిరి విద్యార్ధులకు  లాటరీ పధ్ధతిలో కేటాయింపు అవకాశము

 Private schools లో సీట్లు మిగిలి పోతే ఆ పాఠశాలల పరిధి 3KM వరకు పెంపు.

 జగనన్న అమ్మ ఒడికి వర్తించే అర్హతలే దీనికీ వర్తిస్తాయి.

 ఆర్ధిక సం• లో మార్చి 31 లోపు ఫీజు రీయింబర్స్మెంట్ క్లైంలు ఆన్లైన్ చేసి July 31 లోపు చెల్లింపులు జరపాలి.

FOR MORE DETAILS CLICK HERE

error: Content is protected !!
Scroll to Top