Data-entry-operator-jobs-in-all-DEO-Offices

MID DAY MEALS SCHEME – Information regarding filling up of posts in MDM Section 

జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నoదలి మధ్యాహ్న భోజన పధకం నoదు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పోస్టు నoదు పనిచేయుటకు పాఠశాల విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నoదు పదవీ విరమణ చేసి ఆసక్తి కల్గిన పర్యవేక్షకులు , సహాయ సoచాలకులు మరియు ప్రధానోపాధ్యాయులు నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. 

మరియు డేటా ఎనాలసిస్ట్ పోస్ట్ కాంట్రాక్టు పధ్ధతి ద్వారా భర్తీ చేయబడునని తెలియరచడమైనది. 

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎoపిక చేయబడునని తెలియజేయడమైనది. దానికి సంబంధించిన విద్యార్హతలు క్రింద పేర్కొన్న విధంగా వున్నవి.

Programme Coordinator 

Requirement

Graduate/post Graduate with adequate experience Knowledge in the school administration rules.

Good command over English and Telugu Language with communication skills and computer knowledge.

Preferably persons retired from school education in the cadre of Assistant Director Headmasters Superintendents with good tract record.

ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పోస్టు  గా నియమితులైన వారికి నెలకు గౌరవ వేతనం  రు. 25,000/-

www.apteachers360.com

Data Analyst

Graduate/post graduate from a recognized. University in computer science Experience in Examining exploratory data Analysis (EDA) confirmatory data analysis (CDA) examinig data, qualitative data Analysis (CDA), data mining predictive analysis and machine learning etc.

డేటా ఎనాలసిస్ట్  గా నియమితులైన వారికి నెలకు గౌరవ వేతనం రు. 25,000/-

FOR MORE DETAILS

Proceedings.

JOB NOTIFICATION DOWNLOAD PDF

Data Entry Operator

Bachelors Degree from a recognized university in Computer science with computer skills in MS office Typing skills both in English and Telugu. 

డేటా ఎంట్రీ ఆపరేటర్ కు నెలకు రూ.15,000/- చెల్లిoచబడును. 

దరఖాస్తులు సమర్పించుటకు ఆఖరు తేది 18.07.2022 సాయంత్రం 5గoటల వరకు.

FOR MORE DETAILS & APPLICATION FORM DOWNLOAD IN DEO WEBSITES. 

error: Don\'t Copy!!!!