ap-rgukt-counselling-2024

AP RGUKT IIIT 2024 Admissions: 

AP RGUKT IIIT Results, Selection List 2024 Released and available in pdf.*

*» ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల.*

*» జులై 22 నుంచి 27 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారు.*

*» IIIT – నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం సెలక్షన్ జాబితాలు పిడిఎఫ్ లో క్రింది వెబ్సైట్లో అందుబాటులో కలవు*

జులై 1 నుంచి నూజివీడు క్యాంపస్‌లో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన.. స్పెషల్ కేటగిరీ జాబితా విడుదల.

AP RGUKT IIIT కి ఎంపికైన విద్యార్ధులు కాల్ లెటర్ లు విడుదల అయినవి* 

▪️ *ఎంపికైన విద్యార్ధులు తమ అప్లికేషన్ నెంబర్ / 10th హాల్ టికెట్ నెంబర్ మరియు, పుట్టిన తేదీ తో కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి* 

▪️ *కావలసిన డాక్యుమెంట్స్ సిద్దం చేసుకోవాలి.

Call letters download Link

AP RGUKT CALL LETTERS DOWNLOAD LINK CLICK HERE

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. మే 8 నుంచి జూన్‌ 25 వరకు స్వీకరించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సంబంధించి స్పెషల్‌ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది..

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. మే 8 నుంచి జూన్‌ 25 వరకు స్వీకరించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సంబంధించి స్పెషల్‌ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. వీరందరికీ జులై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. క్యాప్‌, స్పోర్ట్స్‌, బీఎస్‌జీ, పీహెచ్‌, ఎన్‌సీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది. జులై 11న క్యాంపస్‌ల వారీగా ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదలవుతుంది. సీట్ల కేటాయింపు తర్వాత జులై మూడో వారం నుంచి తరగతులు ప్రారంభo.
error: Content is protected !!