AP-PRC-2022-NEW-BASIC-PAY-CALICULATOR

AP-PRC-2022-NEW-BASIC-PAY-CALICULATOR

 PRC – 2022 Fixation::

ఈ క్రింది లింక్ ను ఉపయోగించి మీ PRC – 2022 ఫిక్సేషన్ ప్రొఫార్మాను PDF లో డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

మన ట్రెజరీ ID నెoబరు ఎoటర్ చేసి 01.07.2018 నాటి బేసిక్ పే, AAS వివరాలు ఎoటర్ చేయగానే PRC PAY FIXATION FORM వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు.

PRC FIXATION PROFORMA SOFTWARE CLICK HERE

AP PRC న్యూ బేసిక్ పే క్యాలిక్యులేటర్

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PRC 23.29% ప్రకటించడం జరిగింది

PRC తర్వాత మీకు వచ్చే  ఇంక్రెమెంట్స్ తో ప్రస్తుత శాలరీ వివరములు

జూన్ 2018 శాలరీ కి మరియు జనవరి 2022 శాలరీ మధ్య వ్యత్యాసo

మీ ప్రస్తుత బేసిక్ పే ప్రకారం ఫిట్మెంట్  తర్వాత మీరు పొందే న్యూ బేసిక్ పే ఎంతో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.

PRC-2022 NEW BASIC PAY CALICULTOR CLICK HERE

PRC-2022 SCALE OF PAY & BASIC PAY, ALL D.A’s CLICK HERE

Pay Fixation Form , AAS SCALES & Model stamp

SGT, S.A & HMs AAS SCALE (6,12,18,24 SCALES) CLICK HERE PDF

PRC – 2023 Pay Fixation SR Entry Stamp Details. DDO లు గమనించాలి.

 Option SR  Entry Stamp అవసరం లేదు. 2013 prc ముందు ఆప్షన్ 2 విధములుగా(1/7/2008 లేక Date of next AGI) ఇచ్చే అవకాశం వుంది. 

దీని వలన stage బెనిఫిట్స్ వస్తుంది. కానీ 2013, 2022 prc లలో ఎటువంటి బెనిఫిట్స్ కు అవకాశం లేదు.

 కాబట్టి prc go లలో పే ఫికేషన్ rule తేడా వుంటుంది. ఉద్యోగిని 1/7/2018 కి ఉన్న బేసిక్ పై  fixation చేయమని వుంది.

గతంలో ఉద్యోగి ఆప్షన్ మేరకు fixation చేయమని వుంటుంది. కాబట్టి ddo లు గమనించి నిర్ణయించుకోండి. Go లోని rule 5 చూడండి.

New PRC PAY FIXATION OPTION FORM CLICK HERE

S.R లో వేయవలసిన PRC FIXATION STAMP మోడల్CLICK HERE