ap-eamcet-2022-eapcet-admissions-counselling-details

ap-eamcet-2022-eapcet-admissions-counselling-details

AP EAMCET కౌన్సెలింగ్ 2022 – తేదీలు, ప్రత్యేక సీట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్, పత్రం

ఈ నెల 18న ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల.

ఈ నెల 22 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు కట్టడానికి అనుమతించనున్నారు.

23 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. 

28 నుంచి వచ్చే 02వ తేదీ వరకూ ఆప్షన్‌ల ఎంపిక ప్రక్రయ నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 3న ఆప్షన్‌ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్‌ 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

సెప్టెంబర్‌ 6 నుంచి 12 వరకూ ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 

సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి..

AP EAMCET కౌన్సెలింగ్ 2022 – APSCHE AP EAMCET 2022 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ను ఆగస్టు 22 నుండి sche.ap.gov.inలో ప్రారంభo.

AP EAMCET-2022 NOTIFICATION PDF CLICK HERE

APEAPCET-2022 ADMISSIONS

LIST OF HELP LINE CENTERS

HELP LINE CENTERS LIST CLICK HERE

ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‌లో పాల్గొనవచ్చునని..  ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 600 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే విద్యార్థి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులో నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు రిజిస్ట్రేషన్, లాగిన్ ఐడీ నెంబర్లు మెసేజ్ రూపంలో వస్తాయని.. ఆ సమాచారం అందిన తర్వాత లాగిన్ ఐడీ ద్వారా పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

అటు వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరోవైపు దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 23 నుంచి 26 వరకు ఉదయం 9 గంటల నుంచి విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుందన్నారు.

అటు సీఏపీ (చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలోని సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

AP EAPCET (EAMCET) OFFICIAL WEBSITE CLICK HERE

అభ్యర్థులు ముందుగా AP EAMCET కౌన్సెలింగ్ 2022 రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇంజనీరింగ్ కళాశాలల్లో మీ ప్రవేశ అవకాశాలను అంచనా వేయడానికి AP EAMCET 2022 కళాశాల ప్రిడిక్టర్‌ని ప్రయత్నించండి.

మీ ర్యాంక్ ఆధారంగా మీరు ఏ కాలేజీలో సీటు వస్తుoదో తెలుసుకొను AP EAMCET Cutoff Ranks – College Predictor.

APEAPCET-2021[ M P C STREAM] LAST RANK DETAILS

AP EAMCET ENGINEERING MOCK COUNCILLING

AP EAMCET AGRICULTURE & PHARMACY MOCK COUNCILLING

ENGINEERING COLLEGES IN ANDHRA PRADESH CLICK HERE

List of Original Documents for AP Eamcet 2022 counselling certificate verification
All the eligible Candidates who are attended to the Eamcet Helpline Center those male and female candidates can carry following listed original Certificates and two sets of xerox copy’s to Submit to Verification at counselling center.

  1. AP EAMCET Hall Ticket 2022 Printable Copy from web

  2. AP EAMCET 2022 Rank Card Printable Copy from web

  3. Declaration Form of Engineering or Medical

  4. SSC / 10th Class Mark list issued by State Board like BIEAP or etc.

  5. Mark list of Intermediate or Equivalent issued by State Board and etc

  6. Study/Bonafide Certificate from Class III to Class X and SSC/ Intermediate or Equivalent (10+2).

  7. Income Certificate issued by Meeseva, AP Online, e-Seva after January 2022 to be submitted for candidates claiming fee exemption.

  8. PH/NCC/CAP/Sports and Games Certificates (if applicable).

  9. Transfer Certificate.

  10. For SC/ST/BC/Minorities: Caste Certificate (if applicable)

Fee of AP EAMCET 2022 Certificate Verification

The MPC and Bi.PC Students Can Pay Processing Fee of Rs.900/- for general to OC, BC and Rs.450/- for SC,ST candidates at the Time of Certificate Verification and the tuition fee is to be paid only after Seat Allotment.

List of AP EAMCET Helpline Centers 2022 for Andhra Pradesh to 1st, 2nd and final phase

All the AP EAMCET 2022 candidates can attend bellow listed Nearest AP Engineering counseling Helpline centers for AP EAMCET certificate verification 2022 with carrying above listed certificates and documents as per schedule based on your rank.

  1. Government Polytechnic, Srikakulam

  2. M.R.A.G.R. Govt. Polytechnic, Vizianagaram

  3. Government Polytechnic, Vizag

  4. Govt. Institutue of Chemical Technology, Vizag

  5. Government Polytechnic, Narsipatnam, Vizag Dist

  6. Andhra Polytechnic, Kakinada

  7. Govt. Polytechnic – Women, Kakinada

  8. JNT University, Kakinada

  9. G. M.R. Polytechnic, Bommuru, Rajahmundry

  10. S.M.V.M. Polytechnic , Tanuku, W.G. Dist

  11. SMTB Seetha Polytechnic,Bhimavaram, W.G.Dist

  12. St.Theresa Autonomous Coll for Women, Eluru, W.G.Dist

  13. Government Polytechnic, Vijayawada

  14. Andhra Loyola College, Vijayawada

  15. SRR & CVR Govt Degree College, Vijayawada

  16. Govt. Polytechnic –women , Gujjanagulla, Guntur

  17. MBTS Govt. Polytechnic, Nallapadu, Guntur

  18. Govt Degree College for women, Guntur

  19. Acharya Nagarjuna University, Guntur.

  20. D.A. Govt. Polytechnic, Ongole

  21. Acharya Nagarjuna University Campus, Ongole

  22. Govt. Polytechnic – Women, Dargamitta, Nellore

  23. Govt. Polytechnic for Boys, Nellore

  24. S.V. Government Polytechnic, Tirupathi

  25. S.V. Arts College (TTD), Balaji nagar, Tirupati

  26. Govt. Arts & Science Degree College, Chittoor

  27. Government Polytechnic – Women, Kadapa

  28. Yogi Vemana University, Kadapa

  29. YSR Engineering College, Proddatur, Kadapa dist

  30. Government Polytechnic, Anantapur

  31. S.K. University, Ananthapur

  32. Sri G. Pulla Reddy Govt. Polytechnic, Kurnool

  33. Rayalaseema University, Kurnool.

  34. E.S.C. Govt. Polytechnic, Nandyal, Kurnool Dist.