అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా వచ్చిన ర్యాంకుల ప్రకారం వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది.
పాలిసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల*
పాలిసెట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలైంది . ఆన్లైన్ పేమెంట్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది .
పాలిసెట్ -2022 లో 1,31,608 మంది విద్యార్థులు పరీక్ష రాశారు . వారిలో అర్హత సాధించిన 1,20,867 మంది విద్యార్థులకు ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వ తేది వరకు హెల్ప్న్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది .
సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వెళ్లే విద్యార్థులు ఆన్లైన్ నగదు రశీదు , పాలిసెట్ ర్యాంకు కార్డు , హాల్ టికెట్ , ఎస్ఎస్సి మార్కుల మెమో , 6 నుంచి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ , ఆదాయ , కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్లాలి .
రాష్ట్రవ్యాప్తంగా 35 హెల్ప్ లైన్ కేంద్రాలను సాంకేతిక విద్య బోర్డు ఏర్పాటు చేసింది .
ప్రత్యేక విభాగం అభ్యర్థులు విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాలలో వెరిఫికేషన్ చేయించుకోవాలి .
ఆగస్టు 6 నుంచి 11 వరకు విద్యార్థులకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది . 12 వ తేదీన అంతకుముందు ఇచ్చిన ఆప్షన్లను మార్చుకోవచ్చు . సీట్ల కేటాయింపు ఆగస్టు 16 న ఉంటుంది .
17 నుంచి 21 వ తేది వరకు అభ్యర్థులకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది .
ఆగస్టు 22 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.
SCHEDULE FOR DECENTRALISED CERTIFICATE VERIFICATION FOR SC/ST/BC/OC Candidates (REPORTING TIME AT HLC 9.00 A.M. Every day)
DATE FROM RANK TO RANK 29.07.2022 From 1 to 10000 30.07.2022 From 10001 to 25000 31.07.2022 From 25001 to 40000 01.08.2022 From 40001 to 55000 02.08.2022 From 55001 to 71000 03.08.2022 From 71001 to 87000 04.08.2022 From 87001 to 104000 05.08.2022 From 104001 TO LAST RANK
SCHEDULE FOR EXERCISING OPTIONS FOR ALL CANDIDATES DATE RANKS CALLED FROM TO
06.08.2022 TO 07.08.2022 01 TO 40000 08.08.2022 TO 09.08.2022 40001 TO 80000 10.08.2022 TO 11.08.2022 80001 TO LAST RANK 12.08.2022 Change of options 16.08.2022 Release of allotments on web
The Qualified candidates of APPOLYCET-2022 are informed that the admission into Polytechnics will be conducted based on Web based Counselling. The detailed procedure of Web based counselling and other instructions will be made available at https://appolycet.nic.in. PAYMENT OF PROCESSING FEE through ONLINE Mode
All the candidates from 1 to Last Rank can pay the processing fee from 27.07.2022 to 02.08.2022.
The fee amounts are given below, For OC/BC:Rs.900/- For SC/ST:Rs. 500/- 1. Processing fee can be paid through online using credit card or debit card or through internet banking. 2. Once the payment is success click on print button and takes a print out of fee receipt.
మీ ర్యాంక్ ఆధారంగా మీరు సీటు పొందగల కళాశాలలను అంచనా వేయండి. గత సంవత్సరం కౌన్సెలింగ్‌లో చివరి ర్యాంకులు/కటాఫ్ ర్యాంక్‌ల ఆధారంగా కళాశాలలు ప్రదర్శించబడతాయి. మీ ర్యాంక్‌ను నమోదు చేయండి, అన్ని సంబంధిత వర్గాలను ఎంచుకుని, సమర్పించండి. కటాఫ్ ర్యాంకులతోపాటు కాలేజీల జాబితా ప్రదర్శించబడుతుంది.
AP POLYCET 2022 కౌన్సెలింగ్ సమయంలో మీరు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు తదుపరి ఉపయోగం కోసం కాపీని సేవ్ చేయండి.
మీ ర్యాంక్ ఆధారంగా మీరు ఏ కాలేజీలో సీటు వస్తుoదో తెలుసుకొను AP POLYCET Cutoff Ranks – College Predictor.
The qualified candidates of APPOLYCET-2022 are informed to attend for certificate verification along with the Processing fee payment receipt in any one of the Help Line Centres indicated below and as per the schedule given under, with all original certificates and two sets of Xerox copies like 1) Processing fee payment receipt 2) APPOLYCET-2022 Hall ticket 3) APPOLYCET-2022 Rank Card 4) S.S.C or its Equivalent Marks memo(Original or Internet copy). 5) IV to X Study Certificate or Residence Certificate (in case where the candidate has no institutionalized education) or Residence Certificate of either of parents in A.P. for 10 years in case of non-local candidates. 6) EWS certificate valid for the year 2022-23 from MeeSeva, for OC candidates who want to claim reservation under EWS category. 7) Income Certificate issued on or after 01.01.2019 for claiming tuition fee reimbursement. 8) Caste Certificate issued by the competent authority in case of reserved category(BC/SC/ST) candidates 9) Transfer Certificate 10) Local status certificate (if applicable)i.e a candidate who migrates to any part of the state of Andhra Pradesh from the state of Telangana from 02-June-2014 to on/before 01-June2021shall be regarded as the local candidate in the state of Andhra Pradesh. 11) PH/CAP/NCC/Sports/Minority/Anglo-Indian Certificate if applicable. a. In respect of PH category, candidates have to produce a certificate issued by the District Medical Board. Candidates who have disability of 40% and above will only be considered under PH category. b. CAP category candidates have to produce a certificate issued by Zilla Sainik Welfare Officer (In case of Ex-Service Men), Identity Card and Discharge Book for verification. Candidates whose parents are domicile of Andhra Pradesh are eligible under CAP Category. The decision of authorities of Sainik Welfare of A.P is final in this matter. c. Anglo-Indian Candidates have to produce a certificate issued by Competent Authority of their place of residence.
NCC & Sports – Produce original certificates issued by competent authorities. The candidate should have represented from the state of AP.
NOTE: Original certificates need not be deposited in the college at the time of admission