AP-EAMCET-2022-RESULTS-LINK- Rank Predictor

IPE March-2022 ReCounting and ReVerification Results

AP EAMCET 2022 Results :  ఎంసెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించిన‌ ఏపీ ఈఏపీసెట్‌–2022 పరీక్షల ఫ‌లితాల‌ను జూలై 26వ తేదీన విడుదలైనవి.

మీ ర్యాంక్ ఆధారంగా మీరు ఏ కాలేజీలో సీటు వస్తుoదో తెలుసుకొను AP EAMCET Cutoff Ranks – College Predictor.

APEAPCET-2021[ M P C STREAM] LAST RANK DETAILS

AP EAMCET ENGINEERING MOCK COUNCILLING

AP EAMCET AGRICULTURE & PHARMACY MOCK COUNCILLING

AP EAMCET-2022 RESULTS & RANK CARD DOWNLOAD (OFFICIAL WEBSITE)

ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Student Response Sheet for AP EAPCET – 2022 CLICK HERE

AP EAMCET 2021 (Engineering) College & Rank Predictor (Click Here)

How to check AP EAPCET 2022 Results?

  • Visit results.sakshieducation.com

  • Click on AP EAMCET 2022 Results link available on the home page

  • In the next page, enter your hall ticket no. and click on submit

  • The results will be displayed on the screen

  • Save a copy of the marks sheet for further reference

ఫ‌లితాల కోసం 3,00,084 మంది విద్యార్థులు..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల కోసం ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష నిర్వ‌హించారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ ఉండదు. సెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటించ‌నున్నారు. 2020లో 2.60 లక్షల మంది, 2021లో 2.73 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015–16 నుంచి జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా 2016–17లో 2.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకు మించి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అలాగే AP EAMCETలో వ‌చ్చే ర్యాంక్‌ల‌పై విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో  ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ENGINEERING COLLEGES IN ANDHRA PRADESH CLICK HERE

మీ ర్యాంక్ ఆధారంగా మీరు సీటు పొందగల కళాశాలలను అంచనా వేయండి. గత సంవత్సరం కౌన్సెలింగ్‌లో చివరి ర్యాంకులు/కటాఫ్ ర్యాంక్‌ల ఆధారంగా కళాశాలలు ప్రదర్శించబడతాయి. మీ ర్యాంక్‌ను నమోదు చేయండి, అన్ని సంబంధిత వర్గాలను ఎంచుకుని, సమర్పించండి. కటాఫ్ ర్యాంకులతోపాటు కాలేజీల జాబితా ప్రదర్శించబడుతుంది.

AP EAPCET 2022 కౌన్సెలింగ్ సమయంలో మీరు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు తదుపరి ఉపయోగం కోసం కాపీని సేవ్ చేయండి.

AP EAMCET 2021 (Engineering) College & Rank Predictor (Click Here)

error: Don\'t Copy!!!!