employees-ehs-health-cards-download-link
ఎటువంటి లాగిన్ లేకుండా మీ యొక్క TREASURY ID మరియు mobile number తో మీవి మీ కుటుంబ సభ్యుల EHS health card download చేసుకోవచ్చు.
CLICK HERE TO DOWNLOAD HEALTH CARD
అందరు ఉద్యోగులకు :*
వివిధ ప్రాంతాలలో వున్న EHS NETWORK హాస్పిటల్స్ గురుంచి సమాచారం
AP EHS NEW HOSPITALS LIST DISTRICT WISE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని లేటెస్ట్ EHS హాస్పిటల్స్ పూర్తి సమాచారం హాస్పిటల్ అడ్రస్, డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ మొదలైన వివరాలు ఒకే ఒక క్లిక్ తో పొందవచ్చు
మొదట మీ జిల్లా ను సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీకు ఏ వ్యాధి యొక్క నిపుణులు కావాలో సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ పై క్లిక్ చేయండి
మీకు నచ్చిన ఆసుపత్రి యొక్క అడ్రెస్ మరియు డాక్టర్ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి View ఆప్షన్ పై క్లిక్ చేయండి
EHS Hospitals list ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
ఈ క్రింది లింక్ ని క్లిక్ చేస్తే వివిధ రాష్ట్రాల, జిల్లాల, మెడికల్ స్పెషాలిటీ ల వారిగా EHS NETWORK హాస్పిటల్స్ యొక్క పూర్తి వివరాలు కనిపిస్తాయి.
EHS HOSPITALS LIST IN AP, HYDERABAD, CHENNAI & BANGALORE
పై లింక్ ద్వారా మీ ప్రాంతంలో వున్న హాస్పిటల్స్ వివరాలు తెలుసుకొండి. అవసరమైన సందర్బాలలో మీకు ఉపయోగపడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్నీ గమనించి ఉచిత సమాచారం మరియు ఫిర్యాదుల కొరకు 18004251818 కు ఫోన్ చేయగలరు.
DOWNLOAD HEALTH CARDS CLICK HERE