f.a-2-exams-2023-24-Telugu-Projects
నిర్మాణాత్మక మూల్యాంకనం – 50 మార్కులు.
1.పిల్లల భాగస్వామ్యం – ప్రతిస్పందనలు-10 మార్కులు.
Children participation and refection –
Languages – Read any book other than text book and write a report,
పాఠం చివర ఉన్న ప్రశ్నలు, అబ్యాసాలు చర్చించాలి.
అపుడు పిల్లలు పాల్గొనే తీరు,చెప్పే సమాధానాలు పై ఆధారపడి ప్రగతిని అంచనా వేయాలి.
పిల్లల ప్రవర్తన,బొమ్మలు గీయటం,పాటలు పాడటం,ఆటలు ఆడటం,అలవాట్లు,
పరిశుబ్రత మొదలైన విషయాలలో పిల్లలను పరిశీలించి మదింపు చేయవచ్చు.
టీచర్ డైరీ ఆధారం గా కూడా మదింపు చేయవచ్చు.
రాత అంశాలు-10 మార్కులు.
Written works- (own expressions in notebooks, feld observation, data collection and analysis reports, creative writings etc.) (10 marks)
నోటు పుస్తకాలు చూడటం ద్వారా, Anecdotes, Portfolio, పిల్లల డైరీ.
పాఠం చివర exercises, పట్టికలు పూరించటం మొదలైన వాటి ఆధారం గా మదింపు చేయవచ్చు.
ప్రాజక్టు పని & పుస్తక సమీక్ష CLICK HERE
ప్రాజెక్ట్ పనులు- 10మార్కులు
7వ తరగతి “చిన్న శిశువు” ప్రాజెక్టు-3
7TH CLASS TELUGU “TREE PROJECT” CLICK HERE
7TH CLASS TELUGU “జానపద కధలు ” PROJECT
8TH CLASS TELUGU “తల్లిదండ్రులు దైవసమానులు ” PROJECT
8వ తరగతి “పయనo” తెలుగు ప్రాజెక్టు
8th TELUGU “సందేశం” ప్రాజెక్టు PDF
8TH CLASS TELUGU “Na yatra” PROJECT
10TH CLASS “మన సంస్కర్తలు ” TELUGU PROJECTS-1
F.A-2 TELUGU SYLLABUS OCTOBER-2023
1వ తరగతి తెలుగు సిలబస్
6వ తరగతి
పాఠం చివరి ప్రాజెక్టు పనులు చేయటం
ఇచ్చిన అంశం మీద పిల్లవాడు పరిశీలించి ఒక నివేదికను సమర్పించటం.
జాతీయ పండుగలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించినపుడు దానిని పేపరు పై క్రమ పద్ధతి లో రాయగలగటం మొదలైన వాటి ద్వారా మదింపు చేయవచ్చు.
లఘు పరీక్ష – 20మార్కులు