ap-teachers-peternity-leave-details-ddo-proceedings-application

ap-teachers-peternity-leave-details-ddo-proceedings-application
Paternity Leave 15 రోజులు Adoption చేసుకొన్న single male ఉద్యోగులకు కూడా అవకాశం కల్పిస్తూ GO 33 విడుదల చేసారు.

పిత్రుత్వపు సెలవులు

వివాహితులైన పురుష ఉద్యోగులకు కొన్ని షరతులకు లోబడి 15 రోజుల వరకు పిత్ృత్వపు సెలవు మంజూరు చేయవచ్చును. 

భార్య ప్రసూతి 15 రోజుల ముందు నుండి గాని, అయిన తేది నుండి 6 నెలలలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చును.

దీనిపై వివరణ కరపత్రం,  MP/ZP టీచర్స్ కు విడి విడిగా

1) leave permission letter

2) sanctioning permission letter

3)DDO proceeding  copies ఇవ్వడం జరిగిందీ. 

PETERNITY LEAVE DETAILS IN TELUGU

REQUEST LETTER, DDO PROCEEDINGS FOR MP TEACHERS

REQUEST LETTER, DDO PROCEEDINGS FOR ZP TEACHERS

PETERNITY LEAVE DDO PROCEEDINGS CLICK HERE

Download AP 11th PRC Leave Benefits G.O 33

Revised G.O 199 PDF click here

www.apteachers360.com
error: Content is protected !!