Skip to content
salaries-of-new-district-offices-employees-shall-be-draw-at-the-new-treasuries
ట్రెజరీ శాఖ -తాజా ఉత్తర్వులు. ట్రెజరీ ఆదేశాలు
జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పాటు చేయబడిన 474 జిల్లా కార్యాలయాలకు నూతన డి డి వో కోడ్ లు అందుబాటులోకి వచ్చినట్టు..
మరియు ఆయా కార్యాలయాల మే 2022 జీతాలు నూతన జిల్లా పరిధిలో అటాచ్ చేయబడిన ఖజానా కార్యాలయాల ద్వారానే జరగాలని ఉత్తర్వులు జారీ చేసిన ట్రెజరీ శాఖ
474 DDO Codes జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పాటు చేయబడిన 474 జిల్లా కార్యాలయాలు మరియు వాటి నూతన డి డి వో కోడ్స్ వివరాలు ఇలా
నోట్:-* ఈ ఆదేశాలు నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా కార్యాలయాలకు మాత్రం వర్తించును.
మిగిలిన వాటికి గత నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
Like this:
Like Loading...
Related
You Might Also Like
error: Content is protected !!