NMMS-2023-question-paper-Key-paper
ఈ రోజు అనగా జనవరి 2వ తేదీన NMMS Final Key విడుదల చేశారు.
NMMS పత్రికా ప్రకటన
03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన విడుదల చేసిన ప్రాధమిక కీ పై వచ్చిన అభ్యంతరములు పరిశీలించి సంబంధిత విషయ నిపుణులచే సవరించబడిన “తుది కీ” (Final Key) విడుదల చేసి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచడమైనది.
తుది కీ పై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియచేసారు.
Set-A, B, C D లో 2 ప్రశ్నలకు జవాబులు మార్పు, 3 ప్రశ్నలకు add score ఇచ్చారు.
NMMS OFFICIAL FINAL KEY CLICK HERE
NMMS OFFICIAL FINAL KEY CLICK HERE
NMMS పరీక్ష ఈ రోజు అనగా డిసెంబరు 3వ తేదీ ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా లలో జరిగినది.
ఈ రోజు జరిగిన పరీక్ష ప్రశ్న పత్రo (Question Paper) మరియు జవాబులు (Key Paper)
NMMS 2023-24 OFFICIAL Initial Key (All sets) CLICK HERE
Press Note – NMMS Initial Key CLICK HERE
NMMS Exam Maths Solutions CLICK HERE
NMMS 2023 పరీక్ష ప్రశ్న పత్రo Question Paper Set-A CLICK HERE
NMMS 2023 పరీక్ష ప్రశ్న పత్రo Question Paper set-B CLICK HERE
NMMS 2023 Question PAPER SET-C CLICK HERE