10th-class-Social-S.S-study-material

10th-class-Social-S.S-study-material-2023

10TH CLASS SOCIAL STUDIES STUDY MATERIAL, SLIP TEST PAPERS, MINI ASSIGNMENTS, MODEL PAPERS, BLUE PRINT, REVISION TEST PAPERS – 2023-24.

సోషల్ లో 100 మార్కులు రావడానికి ఉపయోగపడే స్టడీమెటీరియల్ IMP QUESTIONS CLICK HERE

10th Social UTF 4 MODEL PAPERS (E.M) CLICK HERE

10th Social UTF 4 మోడల్ పేపర్లు (T.M) CLICK HERE

10TH CLASS SOCIAL (T.M) MODEL PAPER-2024 CLICK HERE

10TH CLASS SOCIAL (E.M) MODEL PAPER-2024 CLICK HERE

సాంఘిక శాస్త్ర పబ్లిక్ పరీక్ష కు సంబంధించి విద్యార్దులకు సూచనలు

*👉 ప్రశ్నలని వరుసగా మార్కుల వారీగా రాయించేలా పిల్లలకు సూచనలు చేయండి*

✔️ *పిల్లలకు ఎలా సౌకర్యంగా వంతంగా ఉంటుందో అలానే డైరెక్ట్ చేయండి…*

✔️  *వీలున్నంత వరకు 1 మార్కు,2 మార్కులు, 4మార్కులు, 8మార్కుల వారీగా*

✔️  *8మార్కులు బాగా వస్తే అది అయినా మొదటిగా రాయవచ్చు*

*👉 ప్రశ్నల నంబర్ లు క్లియర్ గా రాయాలి*

*మ్యాప్ పాయింటింగ్:*

🔥 *ఖచ్చితంగా భారతదేశ పటం, ప్రపంచ పటం ( రెండూ గుర్తించాలి)*

🔥  *మ్యాప్ పాయింటింగ్ లో  భారతదేశ పటం నందు ఒకవేళ అన్ని వచ్చిన చిన్నారి గుర్తించాలని అనుకున్నప్పుడు…4 ప్రాంతాలు BLACK PEN,4 ప్రాంతాలు BLUE PEN తో గుర్తించమని సూచన చేయాలి*

*🔥 ఏ మ్యాప్ అయితే గుర్తిస్తున్నారో ఆ మ్యాప్ యొక్క ప్రశ్న సంఖ్య అలాగే అది A లేదా B అనేది తప్పనిసరిగా గుర్తించేలా సూచన చేయండి*

INDIA

33. A1,A2,A3,A4.  (OR)

 33. A5,A6,A7,A8.

WORLD

33.B1,B2,B3,B4.  (OR)

33.B5,B6,B7,B8.

*విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు🎁*

33 వ ప్రశ్నలో A). ఇండియా పటం (రెండు గ్రూపులలో ఒక గ్రూపు) మరియు B) ప్రపంచ పటం (రెండు గ్రూపులలో ఒక గ్రూపు) కంపల్సరీ గుర్తించాలి.*

29 నుండి 32 వరకు గల 8 మార్కుల ప్రశ్నలను తప్పనిసరిగా attempt చేయండి.*

ఒక మార్కు ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చినట్లయితే A,B,C,D కాకుండా, అక్కడ ఇచ్చినవాటిలో సరైన జవాబును ఎంపిక చేసుకుని వ్రాయండి.*

కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఇచ్చిన 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలకు కాస్త ఆలోచిస్తే అక్కడే సమాధానాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి*

*పెద్ద పేరా ఇచ్చి వ్యాఖ్యానించమనే ప్రశ్నకు ఆ పేరానే 8 పాయింట్లుగా చక్కని అవగాహనతో మార్చి రాయమని చెప్పండి.*

*చివరిగా ఏ ప్రశ్నా వదలవద్దని చెప్పండి. వీలున్నంతవరకూ ప్రశ్నను సైడ్ హెడ్డింగ్ పెట్టి తెలిసిన విషయాన్ని వ్రాయమని చెప్పండి.*

*తెలుగు మీడియం వారు సమాధానాలు ఇంగ్లీషులో వ్రాసినా మార్కులు ఇవ్వబడతాయని చెప్పండి.*

*రాబోయే పబ్లిక్ పరీక్షలకు వారు చదివిన అంశాలతో పాటూ SA1, ప్రీ ఫైనల్, UTF పేపర్లు ఒకసారి చూసుకోమని చెప్పండి.*

WEEKLY TEST PAPERS-15 CLICK HERE

GRAND TEST PAPERS-5 CLICK HERE

SOCIAL MINI ASSIGNMENTS – 22

SLIP TEST PAPERS-30 SOCIAL (T.M)

SLIP TEST PAPERS-30 SOCIAL (E.M)

SLIP TEST PAPERS-20   SOCIAL (T.M)

SLIP TEST PAPERS-20  SOCIAL (E.M)

“Anantha Sankalpam” Social Study Material (E.M)-2024

“అనoత సంకల్పం ” సోషల్ స్టడీ మెటీరియల్ (T.M)-2024

SOCIAL 1, 2, 4 MARKS IMP QUESTIONS CLICK HERE

SOCIAL STUDY MATERIAL (T.M)FOR GRADE “C”, “D” STUDENTS

SOCIAL STUDY MATERIAL (E.M)

SOCIAL STUDY MATERIAL (T.M)

Social studies EM Material

Social studies EM Material

 

www.apteachers360.com