Today-school-assembly-news-03-02-2023

Today News 03-02-.2023 in English PDF

నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వార్తలు తెలుగులో PDF

TODAY LEARN A WORD A DAY CLICK HERE

👭నేటి 𝐀𝐏 – పాఠశాల అసెంబ్లీ👬*

❍─━━━━━━━❐━━━━━━━─❍

*🗓️𝟎𝟑 – 𝟎𝟐 – 𝟐𝟎𝟐𝟑*
*🗒️𝐅𝐑𝐈 𝐃𝐀𝐘*

❍─━━━━━━━❐━━━━━━━─❍

*✍🏻నేటి వార్తలు📜*
━━━━━━━━━━━━━━━━━━━━

*_🧑🏻‍💻నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది _________ , ______వ తరగతి*

*👩🏻‍🏫నేటి ప్రాముఖ్యత:-*
┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅

*_🎂ముద్రణా యంత్రాన్ని రూపొందించిన జర్మనీకిచెందిన స్వర్ణకారుడు జోహాన్స్ గుటెన్ బెర్గ్ జయంతి(1468)_*

*_🕉️అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎక్స్ కిరణ యంత్రాల పై ప్రయోగాలు చేసిన విలియం డికూలిడ్జ్ వర్ధంతి (1975)_*

*🧑🏻‍💻అంతర్జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──

*_➠బ్రిటన్ లో ఒకే సారి ఐదు లక్షల మంది రోడ్లపైకి వచ్చారు . ఈ దశాబ్ధంలో ఇదే అతి పెద్ద నిరసన అని ఇంగ్లీష్ మీడియా పేర్కొంది._*

*_➠ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో ఉన్న ఓ సైనిక ఆయుధ కర్మా గారం పైగత శనివారం జరిగిన డ్రోన్ల దాడి ఇజ్రాయిల్ చర్యేనని ఆరోపిస్తూ ఇరాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది._*

*_➠బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినోరు రోజులు పూర్తయిన సందర్భంగా రిషిసునాక్ రాబోయేఏడాది కిసంబంధించి ప్రధానమైన ఐదు లక్ష్యా ల సాధనకు కట్టుబడిఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు._*

*_➠తమదేశ ఐదుడాలర్ల కరెన్సీ నోటుపై ఇకనుంచి బ్రిటన్ రాజు చిత్రాన్ని ముద్రించబోమని ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది._*

*_➠అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీలలో నలుగురు భారత సంతతి అమెరికన్ లను సభ్యు లుగా నియమించారు._*

*🧑🏻‍💻జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──

*_➢విను వీధికి విశ్వనాథుడు.సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ అనారోగ్యంతో మరణించారు._*

*_➢అదానీ పై హిండెన్ బర్గ్ నివేధిక పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించింది._*

*_➢ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దాఖలు చేసిన అనుబంధం అభియోగ పత్రంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు చేర్చింది._*

*_➢కర్మా గారాలలో తరచూ ప్రమాదలలో చోటుచేసుకునే కార్మికుల మృత్యు వాత పడుతుండడం పైవివరణ ఇవ్వాలని కేంద్రపభ్రుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వా లు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ ఆర్ సి) నోటీసులు జారీచేసింది._*

*_➢గృహహింస చట్టం కుటుంబంలోని పురుష సభ్యు లకు, ముఖ్యంగా భర్తకు రక్షణ కల్పించదని ఢిల్లీ హైకోర్టు తెలియజేసింది._*

*🧑🏻‍💻రాష్ట్ర వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──
*_➯సలహాదారు నియామకం పై రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది._*

*_➯పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేశారు._*

*_➯రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడడం, రాయడంలో ప్రావీణ్యం సాధించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఆదేశించారు._*

*_➯నేడు విదేశీ విశ్వవిద్యా లయాలలో ప్రవేశాలు పొందిన 213 మందిపేద విద్యార్థులకు “విదేశీ విద్యా దీవెన” పథకం కింద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిబటన్ నొక్కి రూ.19.95 కోట్లను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తారు._*

*_➯ఇంటర్మీడియట్ లో 60% అంతకంటేఎక్కు వ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్ విద్యా మండలి ఆదేశాలు జారీచేసింది._*

*_➯ఏపీఎస్ఆర్టీసీ బస్సు లు కర్ణాటకలో నిత్యం 2.34 లక్షల కిలోమీటర్లు తిరిగేలా ఆంధప్రద్రేశ్ కర్ణాటక ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదిరింది._*

*_➯విజయవాడ స్వరాజ్యమైదానంలో చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం నిర్మా ణ పనులను ఏప్రిల్ 14కు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ పత్ర్యేక ప్రధాన కార్యదర్శి తెలియజేశారు._*

*🏏క్రీడా వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──

*_➨ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ప్రధాని మోదీ హాజరవనున్నారు._*

*నేటి వార్తలు ఇంతటితో లు సమాస్తం….🙏🏻*

*✍🏻నేటి సూక్తి*
──━━━━━━━━━━━━━━━──
*_❍చిన్నపుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలు సాధించగలరు._*
-జవహర్ లాల్ నెహ్రూ

*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
──━━━━━━━━━━━━━━──
*_❈మన శరీరంలో కళ్ళు అతి సున్నితమైనవి. కళ్లలో దుమ్ము,ధూళి పడ్డపుడు చేతితో రుద్దకుండా చల్లటి నీళ్లతో కడగాలి._*

*📚నిన్నటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──
*_Q)నీలగిరి కొండల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏది❓_*
A: దొడబెట్ట

*📕నేటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──
*Q) ఇండియాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు❓*

*03-02-2023*

*🔥Today News*

> *SC rejects plea seeking to bar candidates from contesting elections from more than one seat*

> *Adani crisis will ‘play out’ in the market: Economic Affairs Secretary*

> *U.S. Embassy says visa renewal application can be submitted through dropbox*

> *Privacy policy case – Supreme Court asks WhatsApp to publicise undertaking given to Centre in 2021*

> *Rupee falls 40 paise to close at 82.20 against U.S. dollar*

> *Telangana: Over 9 lakh applications for Group IV exams. for Group IV will be conducted on July 1 in all 33 districts*

> *First batch of racing cars for Formula E arrive in Hyderabad for February 11 races*

> *Centre in discussion with Westinghouse for setting up nuclear power plant in Srikakulam district of Andhra Pradesh*

> *Railways to not conduct IRMS exam this year, officers to be recruited via UPSC CSE*

> *CBSE begins registrations for storytelling competition for classes 3-12;*

> *English Premier League is ‘financially doped’, says La Liga president*

*🌻Proverb/ Motivation*

*Over thinking is… the biggest cause of UNHAPPINESS….!!*

*💎నేటి ఆణిముత్యం💎*

*తెలియని కార్యమెల్లఁగడతేర్చుట కొక్కవివేకి జేకొనన్
వలయునట్లైన*
*దిద్దుకొనవచ్చుఁబ్రయోజనమాంద్యమేమియుం*
*గలుగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేతనద్దమున్*
*గలిగిన జక్క జేసికొనుగాదె నరుం డది చూచి భాస్కరా!*

తాత్పర్యము: *భాస్కరా! మనుజుడు నుదుటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతి యందు అద్దముతో బొట్టును వంకర టింకర లేకుండా సరిచేసుకొనును. అలాగే నేర్పరి వద్దకెళ్ళి పనులను చక్కదిద్దుకొని సంతోషాతిశయమును తెలివిగలవాడు పొందునని భావం.*

*🌷Today’s GK*

Q: *What was the name of the mischievous kid in R.K Narayan’s stories?*

A: *Swami*

నేటి స్కూల్ అసెంబ్లీ వార్తలు 03.02.2023

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*♦️—03.02.2023–♦️*

*🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.*

*2.తెలుగు సినిమాకి సాంస్కృతిక తేజాన్ని, ఉత్తేజాన్ని నింపిన కళాతపస్వి కే విశ్వనాథ్‌(92) కన్నుమూశారు.*

*3.వెయ్యేండ్ల క్రితం నాటి జైనుల ఆరాధ్యదైవం కుంతునాథ్‌ రాతి విగ్రహం ఒకటి మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బయటపడింది.*

*4.బాల్య వివాహాలు చేసుకునే వారితో పాటు వాటిల్లో పాలుపంచుకునే వారిని శుక్ర‌వారం నుంచి అరెస్టు చేస్తామ‌ని అసోం ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ శ‌ర్మ గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.*

*5.కరెన్సీ నోటుపై దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌-2 ఫొటోను తొలగించి కొత్తవి ముద్రించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది.*

*6.పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. గత 47 ఏండ్ల క్రితం కంటే ఎక్కువగా 27.6 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది.*

*7.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.. మళ్లీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా అవతరించారు.*

*8.ప్రతిష్ఠాత్మక మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు గొంగడి త్రిష, యశశ్రీ, షాలినికి సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది.*

*9.ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్కూల్‌ చెస్‌ టోర్నీకి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి జీ శరిష్మా అర్హత సాధించింది.*

*👉నేటి సూక్తి.*

*GONE SAIDESWARA RAO*

*🔹మంచిమాట🔹*

*సిగ్గు , మర్యాద లేని ధనవంతుడి కన్నా మంచి, మానవత్వం ఉన్న పేదవాడు మిన్న*

*All our dreams can come true, if we have the courage to pursue them*

*👉మంచి పద్యం*

*మాట గొప్ప తెలిసి మసులుము సోదరా*
*పలుకు జార వలదు ములుకులగును*
*మాట నీకు మంచి మర్యాద తెచ్చును*
*మరువ బోకు నీవు మాట బలము*

*👉భావం:-*

*మాటకున్న గొప్పతనం తెలుసుకొని నడవాలి.అది నీకు మర్యాద తెస్తుంది. దాని బలాన్ని ఎప్పటికీ మరువ వద్దు. అది జారితే ముల్లు వలె కుచ్చుకుంటుంది*

*♦️జి కె టుడే♦️*

*1) భూకేంద్ర సిద్ధాంతకర్తగా ఎవర్ని పిలుస్తారు ?*

*జ: క్లాడియస్ టాలమీ (అలెగ్జాండ్రియా)*

*2) సూర్య కేంద్ర సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు ? ఏ దేశస్థుడు ?*

*జ: నికోలస్ కోపర్నికస్ (క్రీ.శ.1543లో), పోలెండ్ దేశం*

*3) కోపర్నికస్ రాసిన గ్రంథం ఏది ? (ఇందులోనే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు )*

*జ: On the Revolution of the Heavenly Bodies*

*4) భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పింది ఎవరు ?*

*జ: అరిస్టాటిల్*

*5) ప్రపంచ పటాన్ని శాస్త్రీయంగా ఎవరు తయారు చేశారు ?*

*జ: అనాగ్జీమిండర్*

*6)) భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్, భారత భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు ?*

*జ: జేమ్స్ రన్నెల్

error: Content is protected !!
Scroll to Top