A. For Post Graduate Courses: 60% Marks Or Equivalent Grade In Foundation Degree In Engineering / Management / Pure Sciences /Agriculture Sciences / Medicine & Nursing /Social Sciences/Humanities.
B. For Ph.D. Course: 60% Marks Or Equivalent Grade In P.G Course In Engineering / Management / Pure Sciences / Agriculture Sciences / Medicine / Social Sciences/ Humanities.
C. For MBBS Courses: 60% Marks In Intermediate Or Equivalent Course.
Jagananna Videshi Vidya Deevana Required Documents The Following Documents Are Required For The Filing Of Applications.
1. Caste Certificate From Concerned Village/Ward Secretariat.
2. Income Certificate From Concerned Village/Ward Secretariat And It Should Be Physically Certified By The Concerned District Collector.
3. Ration Card Of The Family Of The Student, If Available
4. SSC Certificate/Date Of Birth Certificate (For The Purpose Of Determining The Eligible Age Prescribed For The Scheme)
5. Aadhar Card.
6. Nativity Certificate From The MeeSeva/Revenue Department.
7. Qualifying Intermediate/Degree/PG Certificate For Admission To MBBS/PG Course/Ph.D Course Respectively.
8. Mark Sheet Of Qualifying Examination (For Proof Of Acquiring Minimum Prescribed Marks)
9. TOEFL/IELTS/GRE/GMAT Score Sheet.
10. Unconditional Offer Letter From A Foreign University.
11. NEET Score Card, In Case Of Admission Into MBBS Course
12. Copy Of The Latest Tax Returns Of Family Members, Wherever Applicable
13. Nationalised Bank Account Details Of Student
14. Latest Passport Size Photo.
15. Scanned Signature
16. Self-Certification From The Student That No Other Member Of His Family Availed Financial Assistance Under A Similar Scheme From The State Or Central Government And He/She Also Has Not Availed Similar Scheme From The State/Central Government Previously
జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ల్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెపె్టంబర్ 30లోగా https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు