nadu-nedu-stms-latest-mobile-app-download-link

nadu-nedu-stms-latest-mobile-app-download-link

మన బడి నాడు-నేడు  వెర్షన్ 3.0.4 కి అప్డేట్ చేయబడినది.

నాడు నేడు PHASE 1 & 2 పాఠశాలలు STMS నాడు నేడు యాప్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.*

(పాత app ని పూర్తి Un Install చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ ని Install చేయాలి).

 Download STMS Latest version * at

నాడు నేడు PHASE 1 & 2 పాఠశాలలు STMS నాడు నేడు యాప్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

STMS LATEST APP DOWNLOAD LINK

MANA BADI NADU-NEDU STMS LATEST MOBILE APP CLICK HERE

(పాత app ని పూర్తి Un Install చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ ని Install చేయాలి).

MBNN STMS App Updated  ver. 3.0.4
*New Features:*
1. Added Video Uploading functionality in *”Photo Capture for Smart TV/IFP”* module in Phase-I under HM logins.
2. Added new module *”Capture Photos for Painting”* under in Phase-II under HM logins.
3. Disabled “Resubmission” module flow in “Central Procured Material Indents Delivery Invoices”* module under Phase II FE logins.
 Download STMS Latest version at

Download STMS Latest version CLICK HERE

STUDENTS-ATTENDENCE-LATEST-MOBILE-APP

STUDENTS-ATTENDENCE-LATEST-MOBILE-APP

Student Attendance App ఈరోజు 2.3.5 వెర్షన్ కు Update అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది, పాత వెర్షన్ పనిచేయదు, Student Attendance App 2.3.5 Version ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు Instal చేయాల్సి ఉంటుంది.

please update Students Attendance New version in play store

New Attendance APP DOWNLOAD LINK

DISTRICT WISE ATTENDANCE REPORT

District- Mandal wise Students attendance report Link – By CLICKING ON YOUR MANDAL YOU WILL GET SCHOOL WISE STUDENTES ATTENDANCE REPORT.

PLEASE FOLLOW UP YOUR MANDAL NOT MARKED SCHOOLS BY USING BELOW LINK

జిల్లా  మండలాల వారీగా విద్యార్థుల హాజరు నివేదిక ను క్రింది లింక్ లో మీ మండల్‌పై క్లిక్ చేసి మీ పాఠశాల విద్యార్థుల హాజరు స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

 దయచేసి దిగువ లింక్‌ని ఉపయోగించడం ద్వారా మీ మండలాన్ని గుర్తించి పాఠశాలలను అనుసరించండి

CLICK ON YOUR DISTRICT,

MANDAL WISE ATTENDANCE REPORT OF DISTRICT

CLICK ON YOUR MANDAL,

NOW DISPLAY SCHOOL WISE ATTENDANCE REPORT

DAILY ATTENDENCE REPORT CLICK HERE

STUDENT ATTENDANCE MOBILE APP LATEST CLICK HERE

అమ్మఒడి పథకంలో ఉన్న తల్లిదండ్రులు తమ  పిల్లల హాజరు శాతం 75% ఉండేలా బడికి పంపాలని కోరుతూ HM లు లిఖిత పూర్వకంగా appeal ని పంపాలి.

ఈ appeal letter ని కింది లింక్ ద్వారా ready made గా PDF రూపంలో A4 size లో మన mobile లో మన పాఠశాల పేరుతో easy గా  download చేసుకోవచ్చు.

కింది లింక్ open చేసి, Dist, Mandal, School select చేసి submit tap చెయ్యండి. Next PDF Download చేసుకోండి.

CLICK HERE

Latest-attendence-app-for-ap-teachers

Latest-attendence-app-for-ap-teachers

SIMS ATTENDANCE APP 2.3.5 v.

స్కూల్ అటెండన్స్ యాప్ అప్డేట్ అయ్యింది. ఈ క్రింది ప్లే స్టోర్ డైరెక్ట్ లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.

New Features:
• Added School Visit Module
• Added Misconception Posters Module.

 ఈరోజు స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 2.3.5కి అప్డేట్ అయ్యింది. కొత్త Features కొరకు క్రింది లింక్ ద్వారా *లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

Please update your school attendance app

Version 2.3.5 Direct Link

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

ఉపాధ్యాయుల హాజరుకు ప్రత్యేక యాప్

School attendance app UPDATED*

Teachers Attendance App ఈరోజు 2.3.5 versionకి update అయ్యింది.

AP School Attendance App Updated Today.*

✔️ ఈరోజు  *స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు. కాబట్టి దాని స్థానంలో క్రింది లింక్ ద్వారా *లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

ఈరోజు *స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ కి* అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు కాబట్టి దాని స్థానంలో క్రింది లింక్ ద్వారా *లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.*

ఉపాధ్యాయుల హాజరు నమోదు యాప్ న్యూ వెర్షన్…*

DDO approve చేసిన సెలవులను ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.*

DDO approve చేసిన Special Duty ని ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.*

www.apteachers360.com

School Attendance App ఈరోజు న update అయ్యింది, Attendance App ఈరోజు లీవ్ మాడ్యూల్ insert చేశారు.

What’s New: Introduced Leave Management Modules.

AP School Attendance App Latest Play Store Version App లింక్ క్రింది క్రింది వెబ్ పేజీలో కలదు.

AP School Attendance App Latest Play Store Version  App లింక్

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు నమోదుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ను రూపొందించింది.

రిజిస్టర్లో సంతకాలు చేస్తున్న ఉపాధ్యాయులు ఇక నుంచి యాప్లోనే ముఖకవళికలు ఆధారంగా హాజరు వేయాల్సి ఉంటుంది.

సెలవులకు దరఖాస్తులూ ఇందులోనే పెట్టెల్సి ఉంటుంది. తద్వారా ఉపాధ్యాయుడు ఎన్ని సెలవులు ఉన్నాయి? ఎన్ని పెట్టారు? ఏ సమయానికి వస్తున్నారు? ఎంత ఆలస్యంగా వస్తున్నారు? అనే వివరాలు మొత్తం రాష్ట్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరనుంది. విద్యార్థులు, మధ్యాహ్న భోజనం హాజరూ ఇదే యాప్ లో చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు హాజరు వేసే సమయంలోనే మధ్యాహ్న భోజనం తినే పిల్లల వివరాలను నమోదు చేయాలి.

ఉపాధ్యాయుల సెల్ఫోన్లనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పాఠశాలకు 50 మీటర్ల దూరం వరకే ఇది పని చేస్తుంది. ఉపాధ్యాయుల సమాచారాన్ని ప్రధానోపాధ్యా యులు ఆన్లైన్లో నమోదు చేయడం పూర్తయిన తర్వాత ఈ యాప్ను వాడుకలోకి తీసుకొస్తారు. ఇప్పటికే విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు. దీన్ని యాప్కు లింకు చేస్తారు. పిల్లల వివరాలు మొత్తం యాప్ లో కనిపిస్తాయి.

ఉపాధ్యాయుల కోసం RIMS హాజరు APP.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు RIMS మాన్యువల్ ఎలా ఉపయోగించాలి?

RIMS హాజరు APP – స్కూల్ లాగిన్ HM/ఉపాధ్యాయుల లాగిన్ ఎలా చేయాలి?

Facial attendance App Link. పూర్తి వివరాలు.

CLICK HERE

CLIK HERE FIR LATEST APP

imms-latest-mobile-app-apk-file-download-link

imms-latest-mobile-app-apk-file-download

IMMS IMP NOTE – కొత్త యాప్

IMMS App ఈరోజు  1.7.6 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్ ని క్రింది లింక్ ద్వారా పొందవచ్చును*

*New Version Features*

IMMS App ఈరోజు 1.7.6 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్  ని క్రింది సైట్ నుండి పొందవచ్చును

*New Version Features*

 వెర్షన్ ని క్రింది సైట్ నుండి పొందవచ్చును
IMMS App Updated Version 1.7.6
IMMS App ఈరోజు  లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్ ని క్రింది సైట్ నుండి పొందవచ్చును*

Update IMMS from Google Play Store

IMMS App ఈరోజు 1.7.6 వెర్షన్ కి ప్లే స్టోర్ లో అప్డేట్ అయ్యింది.
 అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది.*

కొత్త అప్డేట్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును

Download IMMS App Latest version at*

కొత్త అప్డేట్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును

 పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్  డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 Download IMMS App Latest version

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

IMMS App.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

School-attendance-app-updated-version

School-attendance-app-uodated-version-2.4.8

Latest-attendence-app-for-ap-teachers

SIMS ATTENDANCE APP

ఏపీ స్కూల్ అటెండెన్స్ యాప్ ఈరోజు (ఆగస్టు 19) 2.4.8 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది.*

*New Version Features:*
Added CBSE schools exam module
*╰┈➤ AP School Attendance App Latest Version with Download Link:

 Teachers  Attendance App ఈ రోజు  2.4.8 వెర్షన్ కి update అయ్యింది,  పాత యాప్ పనిచేయదు,  Latest Teachers – Students Attendance  యాప్ న్యూ వెర్షన్ ను  క్రింది సైట్ నుండి Instal/Update చేయవచ్చును.

స్కూల్ అటెండన్స్ యాప్ అప్డేట్ అయ్యింది. ఈ క్రింది ప్లే స్టోర్ డైరెక్ట్ లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.

✔️ ఈరోజు *స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్* కి అప్డేట్ అయ్యింది. కొత్త *Features* కొరకు క్రింది లింక్ ద్వారా *లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

Latest Features:

Added Tabs Content Activation module.
Capturing not attended reason in student attendance.

Version 2.4.8 Direct Link

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

ఉపాధ్యాయుల హాజరుకు ప్రత్యేక యాప్

School attendance app UPDATED*

AP School Attendance App Updated Today.*

✔️ ఈరోజు  *స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్  కి అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు. కాబట్టి దాని స్థానంలో క్రింది లింక్ ద్వారా *లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

పాత వెర్షన్ పనిచేయదు కాబట్టి దాని స్థానంలో క్రింది లింక్ ద్వారా *లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.*

ఉపాధ్యాయుల హాజరు నమోదు యాప్ న్యూ వెర్షన్…*

DDO approve చేసిన సెలవులను ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.*

DDO approve చేసిన Special Duty ని ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.*

www.apteachers360.com

AP School Attendance App Latest Play Store Version App లింక్ క్రింది క్రింది వెబ్ పేజీలో కలదు.

AP School Attendance App Latest Play Store Version App లింక్

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు నమోదుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ను రూపొందించింది.

రిజిస్టర్లో సంతకాలు చేస్తున్న ఉపాధ్యాయులు ఇక నుంచి యాప్లోనే ముఖకవళికలు ఆధారంగా హాజరు వేయాల్సి ఉంటుంది.

సెలవులకు దరఖాస్తులూ ఇందులోనే పెట్టెల్సి ఉంటుంది. తద్వారా ఉపాధ్యాయుడు ఎన్ని సెలవులు ఉన్నాయి? ఎన్ని పెట్టారు? ఏ సమయానికి వస్తున్నారు? ఎంత ఆలస్యంగా వస్తున్నారు? అనే వివరాలు మొత్తం రాష్ట్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరనుంది. విద్యార్థులు, మధ్యాహ్న భోజనం హాజరూ ఇదే యాప్ లో చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు హాజరు వేసే సమయంలోనే మధ్యాహ్న భోజనం తినే పిల్లల వివరాలను నమోదు చేయాలి.

ఉపాధ్యాయుల సెల్ఫోన్లనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పాఠశాలకు 50 మీటర్ల దూరం వరకే ఇది పని చేస్తుంది. ఉపాధ్యాయుల సమాచారాన్ని ప్రధానోపాధ్యా యులు ఆన్లైన్లో నమోదు చేయడం పూర్తయిన తర్వాత ఈ యాప్ను వాడుకలోకి తీసుకొస్తారు. ఇప్పటికే విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు. దీన్ని యాప్కు లింకు చేస్తారు. పిల్లల వివరాలు మొత్తం యాప్ లో కనిపిస్తాయి.

ఉపాధ్యాయుల కోసం RIMS హాజరు APP.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు RIMS మాన్యువల్ ఎలా ఉపయోగించాలి?

RIMS హాజరు APP – స్కూల్ లాగిన్ HM/ఉపాధ్యాయుల లాగిన్ ఎలా చేయాలి?

Facial attendance App Link. పూర్తి వివరాలు.

CLICK HERE

CLIK HERE FoR LATEST APP

Prashast-App-link-details

Prashast-App-link-details

Prashast app is to help the schools based screening of disability conditions recognized in RPwD Act 2016, and generate the school-level report, for further sharing with the authorities for initiating the certification process, as per guidelines of Samagra Shiksha.

PRASHAST – ‘పాఠశాలల కోసం ఒక డిసేబిలిటీ స్క్రీనింగ్ చెక్‌లిస్ట్’ బుక్‌లెట్ మరియు మొబైల్ యాప్ RPwD చట్టం 2016 ప్రకారం బెంచ్‌మార్క్ వైకల్యాలతో సహా 21 వైకల్యాలను కవర్ చేస్తుంది. ఈ చొరవ సమగర్ నిబంధనల ప్రకారం వికలాంగ పిల్లల ధృవీకరణకు దారితీసే ముందస్తు స్క్రీనింగ్‌ను సులభతరం చేస్తుంది. శిక్షా. NEP 2020, RPwD చట్టం, 2016, RTE చట్టం, 2009 మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లోని 4వ లక్ష్యం యొక్క సమానమైన మరియు సమ్మిళిత విద్య యొక్క దృక్పథాన్ని సాకారం చేయడానికి ఇది ఒక చిన్న అడుగు.

ప్రశస్త app కి సంబంధించి ఒక ముఖ్య గమనిక.*
  ➪  హెచ్ఎం   ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. 
➪ హెచ్ఎం CWSN పిల్లల్ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు.
➪ ఆ స్కూల్లో పనిచేసే మిగతా టీచర్స్ CWSN పిల్లల లిస్ట్ ఎంటర్ చేయాలి .
➪  అవి హెచ్ఎం లాగిన్ లో కనిపిస్తాయి అప్పుడు హెచ్ఎం గారు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు.
➪ ఒకవేళ హెచ్ఎం టీచర్ ఒకటే అయితే రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➪ హెచ్ఎం పేరుతో టీచర్ పేరుతో రెండుసార్లు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➪ UDISE కి సంబంధించిన  మెయిల్ ఐడి తో  హెచ్ఎం రిజిస్ట్రేషన్, టీచర్ పర్సనల్ మెయిల్ ఐడి తో టీచర రిజిస్ట్రేషన్ చేయాలి.
PRASHAST MOBILE APP LINK   CLICK HERE
➪ అప్పుడు మాత్రమే సింగిల్ టీచర్స్ కి ప్రశస్త యాప్ పనిచేస్తుంది.
Prashast అప్లికేషన్ ఉపయోగించే విధానం:*
ఈ అప్లికేషన్ ద్వారా CWSN పిల్లల సర్వే చేయాల్సి ఉంటుంది…
ఉపాధ్యాయులందరూ అప్లికేషన్లు నందు ముందుగా రిజిస్ట్రేషన్ కావాలి 
పాఠశాల HMs కూడా రిజిస్ట్రేషన్ కావాలి 
పాఠశాల HM ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ అప్రూవల్ చేయాలి చేసిన తర్వాత ఉపాధ్యాయులు CWSN సర్వే చేయాల్సి ఉంటుంది.
*ప్రశస్త app కి సంబంధించి ఒక ముఖ్య గమనిక.
హెచ్ఎం   ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. హెచ్ఎం cwsn పిల్లల్ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఆ స్కూల్లో పనిచేసే మిగతా టీచర్స్ cwsn పిల్లల లిస్ట్ ఎంటర్ చేయాలి . అవి హెచ్ఎం లాగిన్ లో కనిపిస్తాయి అప్పుడు హెచ్ఎం గారు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు.
ఒకవేళ హెచ్ఎం టీచర్ ఒకటే అయితే రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి హెచ్ఎం పేరుతో టీచర్ పేరుతో రెండుసార్లు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Udise కి సంబంధించిన  మెయిల్ ఐడి తో  హెచ్ఎం రిజిస్ట్రేషన్, టీచర్ పర్సనల్ మెయిల్ ఐడి తో టీచర రిజిస్ట్రేషన్ చేయాలి  అప్పుడు మాత్రమే సింగిల్ టీచర్స్ కి ప్రశస్త యాప్ పనిచేస్తుంది.
*Prashast App Link: CLICK HERE
error: Content is protected !!