pradhan-manthri-kisan-samman-nidhi-Rs.2000-payment-status-details-link

pradhan-manthri-kisan-samman-nidhi-Rs.2000-payment-status-details-link పీఎంకిసాన్ లబ్ధిదారులు నేడు రైతుల ఖాతాల్లొకి రూ.21వేల కొట్లు జమ. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడతనిధులను మోదీ సిమ్లా వేదికగా మంగళ వారం విడుదలచేయనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 10 కొట్లు మందికి పైగా రైతుల ఖాతాల్లొ దాదాపురూ.21వేలకోట్లనిధులు (రూ.2 వేల చొప్పున) జమకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ 2020 జాబితాను  అప్‌డేట్ చేసింది. దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జాబితాలో … Continue reading pradhan-manthri-kisan-samman-nidhi-Rs.2000-payment-status-details-link