Wipro-elite-national-talent-hunt-2022-jobs-for-freshers

Wipro Careers: ప్రెషర్లకు విప్రోలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. నెల‌కు రూ.29,000 జీతం.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

Wipro Ltd · PAN India , Full Time

Application Deadline : 31 January 2022 11:59 PM

ఆరునెలల వ్య‌వ‌ధిలో ఎటువంటి విప్రో ప‌రీక్ష‌లు రాసి ఉండ‌కూడ‌దు.

ప్ర‌ముఖ ఐటీ కంపెనీ విప్రో (Wipro) ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Wipro Elite National Talent Hunt) ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పేరుతో గ్రాడ్యుయేట్‌ల‌ను నియమించుకుంటోంది. ఈ ప్రొగ్రాం ద్వారా 2020, 2021, 2022 ఇంజ‌నీరింగ్ పాసైన విద్యార్థులంతా అర్హులేన‌ని పేర్కొంది. ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఏడాదికి రూ.3.5ల‌క్ష‌ల వేత‌నం ఉంటుంది. అంతే కాకుండా ఒక ఏడాది అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పూర్తి వివ‌రాలకు లింక్‌పై క్లిక్‌ చేయాలి.

ప్రధాన అర్హతలివే:

ఆన్‌లైన్ ప‌రీక్ష విధానం:
ఈ ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌ పరీక్షలో మూడు సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 128 నిమిషాలు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఇందులో ఆప్టిట్యూడ్‌ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ (వర్బల్) ఎబిలిటీకి 48 నిమిషాలు ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 నిమిషాలు, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ 60 నిమిషాలు ఉంటుంది. కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించినవి ఉంటాయి.

రిజిస్ట్రేష‌న్ విధానం:

WIPRO OFFICIAL WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!