West-Godavari-district-medical-and-health-organization-jobs-details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన W.G జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ / యూపీహెచ్‌సీ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా  ఉన్న ఉద్యోగాల భర్తీకి  అర్హులైన అభ్య‌ర్థుల నుంచి  దరఖాస్తులు కోరుతోంది.

ఈ జాబ్ కి  అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ &  ఖాళీలు: 1) స్టాఫ్ నర్సు: 59

2) లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ ( ఎల్‌జీఎస్‌): 21

3) డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈఓ): 17

4)  ల్యాబ్‌ టెక్నీషియన్లు: 8

మొత్తం ఖాళీలు : 105

అర్హత : 1) స్టాఫ్ నర్సు: జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

2) లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ ( ఎల్‌జీఎస్‌): పదో తరగతి ఉత్తీర్ణత.

3) డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈఓ): డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ చేసి ఉండాలి.

4)  ల్యాబ్‌ టెక్నీషియన్లు:  ఇంటర్మీడియట్‌తో పాటు మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నీలజీలో డిప్లొమా / తత్సమాన ఉత్తీర్ణత. ఏపీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు  : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 12,000/ – 50,000/-

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

             దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

             దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ..300/-

             దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 23, 2021

             దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 30, 2021

NOTIFICATION & APPLICATION FORM

West Godavari official website

error: Don\'t Copy!!!!