Vivo Scholarship-for-10th-class-passed-students-details

Scholarship Name; vivo For Education Scholarship Program (For Class 11th)

Description:- vivo India, a premium global smartphone brand has joined hands with Vidyasaarathi for supporting education of meritorious students coming from underprivileged sections of the society. The initiative will include a financial scholarship award and a new vivo Smartphone which will empower them digitally for uninterrupted access to online education.The smartphones will be helpful for the students in the coming session 2022-23 for their 12th Board exams preparation.

Award details:
1) A new vivo Smartphone
2) Cash Scholarship of INR 1500Minimum Eligibility CriteriaQualification criteria : Minimum 80% in Class 10,
Gender : All Gender

Scheme is available to only student whose family income is less than 400000.00Financial Year2021-2022Start Date From13/01/2022Valid Upto13/02/2022Scholarship Amount (INR)1500.00Frequently Asked Questions1) Who should apply ?
This scholarship is open to students studying full time in Class 11th currently.

2) What is the award that I will get ?
The shortlisted student will be receiving a brand new vivo Smartphone and a cash award of INR 1500

3) What mandatory documents are required ?
Refer Certificate Instruction.

4) Whether compulsory to have a bank account ?
Yes, students / parents need to have an active bank account.

5) I am currently studying in Class 10th / 12th. Can I apply for this scholarship program ?
No. This scholarship is open only for students who are currently studying in Class 11th.

6) I have scored 77% marks in 10th Boards. Can I apply for this scholarship program ?
No. You cannot apply for this scholarship as it is open for students who have scored more than 80% marks in the 10th Board Exams.

7) Any Gender Preferences ?
No, This scholarship is open for all gender.

8) Is there any location Preference ?
No, it is open for Pan India Location.

9) What is the Vidyasaarathi Helpdesk Number ?
022-40904484Certificate InstructionDocuments Required :
1) Aadhar Details
2) Proof of Identity
3) Proof Of Address
4) Bank passbook copy
5) 10th Board Marksheet
6) Income Certificate
7) Current Year Fee receipt/Fee Structure – Tuition and Non Tuition (Class 11th)
8) Bonafide Certificate from School/College

All documents uploaded shall be clear and must be in .jpeg .png file onlyTerms and ConditionsPlease refer to application form segment.Contact PersonRajesh MishraContact Email-IDFor scheme related queries : vidyasaarathi@nsdl.co.in

For grievance related queries : vidyasaarathi@nsdl.co.in

Vivo Scholarship: విద్యార్థులకు వివో శుభవార్త.. స్కాలర్‌షిప్‌తో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్.. ఇలా అప్లై చేసుకోండి

Vivo For Education: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. స్కాలర్ షిప్(Scholarship) తో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి

కరోనా (Corona) నేపథ్యంలో అనేక మంది ఉపాధి కోల్పోయారు. దీంతో అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో చదువు కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్ (Scholarship)లు అందిస్తూ వారి పై చదువులకు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీదారు వివో (Vivo) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 11 క్లాస్ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ విద్యాసారథి (Vidyasarathi) సంస్థతో కలిసి ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు వారి కలలను, ఉన్నత లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఈ స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు వారి ఆన్లైన్ విద్యకు సహకరించేందుకు వివో స్మార్ట్ ఫోన్ ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది.

స్కాలర్ షిప్ అర్హతలు:

అభ్యర్థులు 80 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అయితే 4 లక్షల వార్షికాదాయం కన్నా తక్కువ ఉన్న వారికే ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు వివో తెలిపింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్ బుక్ కాపీ, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ సర్టిఫికేట్, ఈ విద్యాసంవత్సరం ఫీజు రసీదు. బోనఫైడ్ సర్టిఫికేట్ .jpeg, .png కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు vidyasaarathi@nsdl.co.in మెయిల్ చిరునామాను సంప్రదించవచ్చు. 022-40904484 నంబర్ ను సైతం సంప్రదించవచ్చు.

విద్యార్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

-స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్కాలర్ షిప్ వివరాలు: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి రూ.1500తో పాటు, నూతన వివో స్మార్ట్ ఫోన్ కూడా అందిస్తారు.

ONLINE REGISTRATION LINK

VIVO SCHOLARSHIPS COMPLETE DETAILS

error: Don\'t Copy!!!!