vidyardhi-vigyan-manthan-vvm-scholarships-REGISTRATION PROCESS-2021

vidyardhi-vigyan-manthan-vvm-scholarships-REGISTRATION PROCESS-2021

సైన్స్ పట్ల ఆసక్తినిపెంచే…విద్యార్థి విజ్ఞాన్ మంథన్

India’s First Open Book Exam. Students will write exam from their home.

IMPORTANT DATES TO REMEMBER

Upload of VVM Study Material – 15th August, 2021

Mock Tests – 01st November, 2021 onwards

Date of Examination

  (Login any dayTuesday, 30th November, 2021 or Sunday, 05th December, 2021
Time of Examination 10:00 AM to 08:00 PM (90 minutes)

Students will be able to login only once.

Declaration of Result – 20th December, 2021

One or Two-day State Camp – 9th, 16th & 23rd January, 2022 (any one day)

Two-day National Camp – 14th & 15th May, 2022

స్కూలు విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రారంభించిన కార్యక్రమం… విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) అని వీవీఎం జోనల్  కో ఆర్డినేటర్ పవని భాను చంద్ర మూర్తి

అన్నారు దీనిద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంపొందిస్తున్నారని అన్నారు.

 ఆరోతరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం(11వ తరగతి) వరకు.. సైన్స్-అనుబంధ సబ్జెక్టుల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడమే వీవీఎం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కార్యక్రమంపై  ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు

కార్యక్రమం-లక్ష్యాలు  వివరించారు

విద్యార్థుల్లో ప్యూర్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం.

ప్రపంచ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో భారత కృషిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం.

వర్క్‌షాప్‌లు, ఇతర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీయడం.

సైన్స్‌లో ఉన్నతవిద్య చదివేలా విద్యార్థులను ప్రోత్సహించడం. ఇందులో భాగంగా మెంటార్లను అందుబాటులోకి తేవడం.

విద్యార్థుల్లో సైన్స్ దృక్పథాన్ని పెంపొందించేందుకు పోటీ పరీక్షల నిర్వహణ.

రాష్ర్ట, జాతీయస్థాయిలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్ల ప్రదానం.

ఎంపికైన విద్యార్థులను దేశంలోని వివిధ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సంస్థల సందర్శనలకు తీసుకెళ్లడం.

వీవీఎం ప్రధానోద్దేశ్యం అన్నారు.

విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు బహుముఖ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు స్కూలు, స్టేట్, నేషనల్ స్థాయిల్లో తోటి విద్యార్థుల (అదే తరగతి)తో పోటీ పడాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సైన్స్ పరిశోధనా కేంద్రాలు, కేంద్రాల సందర్శన కీలకంగా నిలుస్తయన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు దక్కుతుందని అన్నారు.

 *జోనల్ కో ఆర్డినేటర్ పవని భాను చంద్ర మూర్తి* 

. కనీసం 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడే స్కూలు కేటగిరీ కింద నమోదు చేసుకొనే వీలుంది. 30 మంది విద్యార్థులు నమోదు చేసుకుంటే సదరు స్కూలే ఎగ్జామ్ సెంటర్‌గా ఉంటుంది.

ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

స్కూలు ద్వారా దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసిన ఏదైనా పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.

 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://vvm.org.in/index.php

*Vidyarthi Vigyan Manthan-VVM**

VVM BROUCHER PDF

విద్యార్థి విజ్ఞాన్ మంథన్(VVM)

జాతీయ స్థాయి సైన్స్  ప్రతిభాన్వేషణా పరీక్ష

Organisers

Vijnana Bharati

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన NCERT & Vigyan Prasar

*పరీక్షా విధానం- విద్యార్థులు వారి ఇంటి నుండే Online విధానంలో (Android Mobile/Tab/Laptop/Desktopల ద్వారా)**

Exam from Home

అర్హత 6 నుండి 10 మరియు 11  తరగతి (Intermediate 1st Year) చదువు తున్న State Board,CBSE & NCERT విద్యార్థులు అందరూ.

పరీక్షా మాధ్యమం ఇంగ్లీష్, తెలుగు,హిందీ మరియు ఇతర భారతీయ భాషలు.

పరీక్ష సిలబస్ విద్యార్థుల వారి తరగతుల గణితం, సైన్స్ (Physics,Chemistry, Biology) మరియు VVM వారు నిర్దేశించిన Indian Contribution to Science,Life History of Acharya Prafulla Chandra ray and India’s freedom struggle and science( VVM website లో లభ్యం)

పరీక్ష తేదీలు2021 నవంబర్30 లేదా డిసెంబరు 5 వ తేదీ (ఒక రోజు మాత్రమే-రిజిష్ట్రేషన్ సమయంలో నిర్ణయం చేసుకోవాలి)

సమయం నవంబర్ 30 లేదా డిసెంబర్ 5 వ తేదీల్లో

ఉదయం 10.00 నుండి రాత్రి 8.00 గంటల సమయంలో 90 నిమషాలు మాత్రమే.( ప్రతి విద్యార్థి పరీక్షకు ఒక సారి మాత్రమే login అగుటకు అవకాశం ఉంటుంది)

విజేతలకు ఇచ్చే పురస్కారాలు పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ స్థాయిలలో

పరీక్ష రుసుముRs100/-

రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ 31అక్టోబరు,2021

రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలుకు

REGISTRATION PROCESS

SYLLABUS

THE SYLLABUS OF EXAMINATION

CONTENT CONTRIBUTION CURRICULUM
Science and Mathematics from text books 50% (50 Questions) [1 Mark Each] NCERT Curriculum
Indian Contributions to Science 20% (20 Questions) [1 Mark Each] VVM Study Material*
Life Story of Acharya Prafulla Chandra Ray* & India’s Freedom Struggle & Science ** 20% (20 Questions) [1 Mark Each] VVM Study Material*
Logic & Reasoning 10% (10 Questions) [1 Mark Each] General Reading

FEE STRUCTURE

Fee Structure:

Students registering individually or through school will have to pay a fee of Rs. 100/-.

School/Institute coordinator is requested to retain Rs. 20/- per student as a service charge with school/institute and rest of the amount will be transferred only through Online Payment Mode to VVM Delhi office. In case of account payment, please ensure to upload the receipt & transaction id and submit the transaction details.

Modes of Fee Payment:

Fee can be paid through payment gateway and ONLINE (RTGS/NEFT) and Challan payment only.

ONLINE REGISTRATION FORM CLICK HERE

విద్యార్థికి విజ్ఞాన పరీక్ష.

ఇంటి నుంచే రాయొచ్చు.
ప్రతిభ చాటితే పరిశోధన కేంద్రాల సందర్శనకు అవకాశం..
విద్యార్థులకు సైన్సుపై ఆసక్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి పరీక్ష నిర్వహిస్తోంది. ఎన్‌సీఈఆర్టీ విజ్ఞాన ప్రసార్‌, విజ్ఞాన భారతి (స్వదేశీ శాస్త్ర, సాంకేతిక ఉద్యమం) సంయుక్తంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్ష ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదివే విదార్థుల వరకు ఎవరైనా రాయొచ్ఛు ఇంటి వద్ద నుంచే రాసే అవకాశం ఉన్న ఈ పరీక్షే… విద్యార్థి విజ్జాన్‌ మంథన్‌ (వీవీఎం).*
పరీక్ష విధానం ఇలా..
ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను జూనియర్‌ విభాగంగా, 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకూ సీనియర్‌ విభాగంగా గుర్తించి వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. వంద ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానం నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్ఛు ఎవరింట్లో వారు కూర్చోని పరీక్ష రాసుకొనే అవకాశం ఉన్న డిజిటల్‌ విధానం ఇది. విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ 2021-22లో జాతీయ స్థాయి, హిమాలయన్స్‌, జోనల్‌ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి డీఆర్‌డీవో, ఇస్రో, సీఎస్‌ఆర్‌ఐ, బీఏఆర్‌సీ వంటి ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ ఇస్తారు. జాతీయ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు హిమాలయన్స్‌ నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు భాస్కర్‌ ఉపకార వేతనం అందిస్తారు. సృజన్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థికి ఒక ప్రాజెక్టు, కార్యాచరణ ఇస్తారు.*
పరీక్ష లక్ష్యం..
ప్రపంచ సైన్సు అండ్‌ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌ కృషిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం పరీక్ష ప్రధాన లక్ష్యం. కార్యశాలలు, ఇతర కార్యక్రమాల ద్వారా వారిలో నైపుణ్యం వెలికితీసి ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహిస్తారు. దీంతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాల ప్రదానం చేయడమేగాక వివిధ రిసర్చ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల సందర్శనకు తీసుకెళ్తారు.*
రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి..
విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరు కావాలంటే వీవీఎం.ఓఆర్‌జీ.ఐన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు వ్యక్తిగతంగా కానీ, పాఠశాల నుంచి కానీ రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో ఒక ఉపాధ్యాయుడిని సమన్వయకర్తగా నియమించి పాఠశాల వివరాలు, పరీక్షలో పాల్గొనే విద్యార్థుల వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది.*
నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యం – కుమార్‌బాబు, విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ జిల్లా కోఆర్డినేటర్‌
విద్యార్థుల్లో ప్రతిభ గుర్తించి నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలు వెలికి తీయడమే లక్ష్యంగా కేంద్రం ఏటా కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయవచ్ఛు ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో విజేతగా నిలిస్తే గుర్తింపు ఉంటుంది.*
రిజిస్ట్రేషన్‌ ముగింపు: 31-10-2021..
మాదిరి పరీక్ష: నవంబరు 1 నుంచి 25 వరకు..
పరీక్ష తేదీ: నవంబరు 30 నుంచి డిసెంబరు 5 వరకు..
ఫలితాల వెల్లడి: 20.12.2021..
రాష్ట్ర స్థాయి క్యాంపు: 16, 23 జనవరి 2022..
జాతీయ స్థాయి క్యాంపు: 14,16 మే 2022..

విద్యార్థి విజ్ఞాన్ మoధన్ పరీక్ష సిలబస్ కొరకు క్లిక్ చేయండి

Study material for VVM EXAMCLICK HERE

SCHOOL REGISTRAION & STUDENT REGISTRATION CLICK HERE