Vidyadhan-merit-scholarships-2022-notification-online-application

విద్యాధాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం

చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో-ఫౌం డర్ ఎసీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాల ర్షిప్లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు.

వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాల ర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యా ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్షిప్లను ఇవ్వ నున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. జూన్ 7 నుంచి జూలై 10 వరకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.  

STUDENT REGISTRATION ONLINE FORM

Scholarship Amountsతెలుగు లో సూచనలు

Scholarship amounts for 11th and 12th grades will be a maximum of Rs. 10,000/- year

Who Can Apply?

Students whose family annual income is less than Rs. 2 Lakhs and who have completed their 10th grade/SSC exam in the year 2022 from Andhra Pradesh. They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination. The cut off mark for students with disability is 75%. or 7.5 CGPA

Selection Process

SDF will shortlist the applicants based on their academic performance and the information provided in the application form. The shortlisted candidates will be invited for a short online test/interview.

8వ తరగతి నుండి PG విద్యార్థులకు LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ 2022 CLICK HERE

Important Dates:

Required Documents

Contact Details

పేద విద్యార్థులకు ‘ విద్యాదాన్ ‘ ఉపకార వేతనాలు..*

పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ‘ విద్యాదాన్ ‘ ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.*

ఇంటర్ చదివే వారికి ఏటా రూ . పది వేలు , ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఏటా రూ .60 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు*

వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపున్న విద్యార్థులు www.vidyadhan.org లో దరఖాస్తు చేసుకోవాలి .*

జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని , వివరాలకు ఫోన్ నంబర్ 8367751309 లేదా vidyadhan.andhra@sdfoundationindia.com ద్వారా సంప్రదించాలని కోరారు

error: Don\'t Copy!!!!