Uploading-ap-government-orders-new-website-G.O-100-released

2013 (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) 2014 నుండి 2019(తెలంగాణ) వరకు గల  ప్రభుత్వ GO లు మరియు ముఖ్యమైన ప్రొసీడింగ్స్

ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ PRC – 1986 నుండి PRC – 2015 వరకు PRC related GO లు

అన్ని ఒకే pdf లో అందుబాటులో ఉన్నాయి

సంబంధిత GO ను క్లిక్ చేసి   GO డౌన్లోడ్ చేసుకోవచ్చు

2013(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), 2014 నుండి 2019(తెలంగాణ) వరకు గల ప్రభుత్వ GO లు మరియు ముఖ్యమైన ప్రొసీడింగ్స్ CLICK HERE

AP ప్రభుత్వం Public Interest దృష్ట్యా అవసరమైన G.O లు Digital Sign తోఈ క్రింది AP Gazette web portal లో లభిస్తాయని G.O.MS.No. 100 dated: 07.09.2021 విడుదల

అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజాబాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 ఏపీ ఈ-గెజిట్ ద్వారా  ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.

 జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 

 ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది

ఈ రోజు నుండి AP ప్రభుత్వం Public Interest దృష్ట్యా అవసరమైన G.O లు Digital Sign తోఈ క్రింది web portal లో లభిస్తాయని CS గారు G.O No 100 ద్వారా తెలియచేశారు.

NEW WEBSITE FOR ALL G.Is Click here

For more details G.O.NO.100 CLICK HERE

error: Don\'t Copy!!!!