up-gradation-of-existing-one-ghs-zphs-into-senior-secondary-schools-where-there-is-no-junior-college

జూనియర్ కాలేజ్ లేని మండలం లో ఉన్న హై స్కూల్ ని సీనియర్ సెకండరీ స్కూల్ గ UPGRADE  చేయుట

292 GIRLS SCHOOLS for HS Plus.pdf 

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, CBSE +2 తరగతులు ప్రారంభించనున్నారు. 

ఇంటర్మీడియట్ లో Bi.P.C,, M.P.C., C.E.C., గ్రూపులు ప్రారంభం అవుతాయి. 

ప్రవేశాలు పూర్తయిన తర్వాత ఆయా పాఠశాలల్లో, ఆయా గ్రూపులో విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా PGT, మరియు గ్రేడ్ 1 ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు జరుగుతుంది. 

కావున హై స్కూల్ ప్లస్ గా ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలోని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను అదే పాఠశాలలో కొనసాగేలా, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలోని ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా తమ తమ పాఠశాలల్లో చేర్పించే విధంగా తోటి ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ లో మన పాఠశాలల్లో చేరేలా కృషి చేసి ఎక్కువ పోస్టులు మంజూరయ్యేలా కృషి చేయగలరు.

JUNIOR COLLEGES LIST

292 ZP JUNIOR COLLEGES LIST

126 CBSE AFFILIATION SCHOOLS LIST

error: Don\'t Copy!!!!