Training to teachers on School Safety Protocol- COVID-19 Response and preparedness as part of Strengthening Swachh Vidhyalaya Initiatives

ఈ రొజు అక్టోబర్ 2 దీక్షా ఆన్లైన్ ట్రైనింగ్ క్లాస్

WATCH DAY -2 
LIVE TRAINING PROGRAMME ON  

School Safety Protocol- COVID-19 

Response and preparedness as part of Strengthening Swachh Vidhyalay Initiatives, 

BY AP SAMAGRA SHIKSHA, 

FROM 6.00  PM TO 7.30 PM ON 02-10-21

 ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు SPD,(i/c) , సమగ్ర శిక్ష ,  వారి  ఆదేశాల ప్రకారం అన్నిరకాల యాజమాన్య పాఠశాలలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ విధిగా 5 రోజులు (1st అక్టోబర్ – 5th అక్టోబరు ) WASH  ఆన్లైన్ ట్రైనింగ్ లొ పాల్గోనవలసిందిగా ఆదేశించడమైనది .

ఈ ట్రైనింగ్ లో  మొదటి రెండు రోజులు దీక్ష ప్లాట్ ఫాం (ఆన్లైన్) ద్వారా ప్రత్యక్ష తరగతులు సాయంత్రం 6 గంటల నుండి 7.30 గంటల వరకు యూనిసెఫ్ ప్రతినిధులు కరోనా -3 వేవ్ నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవలసిన యాజమాన్య పద్దతులు మరియు పాఠశాల  సంరక్షణ నియమావళి వివరించడం జరుగుతుంది..

చివరి మూడు రోజులు పాఠశాల సంరక్షణ  నియమావళి సమాచారం దీక్ష  ఆప్ లో అందుబాటులో ఉంటుంది.

దీక్ష ద్వారా ఉపాధ్యాయులకు పాఠశాల భద్రతా ప్రోటోకాల్ ఆన్‌లైన్ శిక్షణ – టాపిక్ వైజ్ షెడ్యూల్ (1 to 5 అక్టోబర్), సూచనలు విడుదల.

School Safety Protocol Online Training to Teachers through DIKSHA Rc.No: 3229/GCDO/WASH/2021 29/09/2021

All the District Educational officers and Additional Project Coordinators of Samagra Shiksha in the state are hereby informed that, the Ministry of Health and other Health Experts, Wave 3 of Covid-19 may have a huge impact on children. Based on this information, it is important to orient teachers on School Safety Protocols- COVID 19. The sessions for the teachers would be taken by experts from UNICEF and the Health sector.
2. In this connection, the Samagra Shiksha, Andhra Pradesh has decided to conduct Training to the teachers who are handling Classes I – IX on Safe school Protocol- COVID-19.

3. Therefore, all the District Educational Offficers & Ex- ofcio project Co- ordinators in the state and all the Additional Project Co-ordinators, Samagra Shiksha in the State are requested to issue instructions to all teachers handling Classes I – IX under their jurisdiction to make use of the Safe School Protocol content – COVID -19,UNICEF, The course of training Program scheduled to be held from 1st to 5th October 2021, time from 6:00 pm to 7:30pm, 2 days live sessions for 1 and half hour (3hrs), i.e., 1.10.2021 and 2.10.2021 through DIKSHA platform Via ONLINE mode and rest three days the safe protocol content is available in DIKSHA Portal. The details of schedule and resource persons are annexed herewith.

SAFE SCHOOL PROTOCOL TENTATIVE AGENDA Date: 01.10.2021 to 05.10.2021 Time: 6:00pm to 7:30pm (2days Live sessions & 3days Content available in DIKSHA Portal)

LINK TO WATCH LIVE TRAINING PROGRAMME ON   “DAY -1 : 

School Safety Protocol- COVID-19* 

Response and preparedness as part of *Strengthening Swachh Vidhyalay Initiatives*  

BY AP DIKSHA, SIEMAT, SAMAGRA SHIKSHA, 

*FROM 6.00  PM TO 7.30 PM ON 01-10-21.* 

ఈ రోజు అక్టోబర్ 1 దీక్షా ట్రైనింగ్ క్లాస్ లైవ్ లింక్

ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకటవ తరగతి నుండి తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ లకు, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు పరిపాలన అధికారులకు ఉపయోగపడే covid 19 రెస్పాన్స్ బిహేవియర్ అనే ఆన్లైన్ కోర్సు ను ఏపీ దీక్ష ప్లాట్ ఫామ్ పై అందుబాటులో ఉంచడం జరిగింది.

కావున నా ఈ కింద ఇవ్వబడిన టువంటి కోర్సు లింక్ ని క్లిక్ చేసి  వెంటనే ఈ కోర్సు నందు జాయిన్ అవ్వాలి సిందిగా కోరుచున్నాము.

ఈ కోర్సు కనీసం 70 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు మూడు ప్రయత్నాలు లోపు  సాధించిన వారు కోర్స్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ సమాచారాన్ని మిగిలిన అందరు ఉపాధ్యాయులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.

https://diksha.gov.in/explore-course/course/do_31329669719115366414005

error: Don\'t Copy!!!!