నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వార్తలు తెలుగులో PDF

Today News 04-02.2023 in English PDF

TODAY LEARN A WORD A DAY CLICK HERE

నేటి 𝐀𝐏 - పాఠశాల అసెంబ్లీ👬*

❍─━━━━━━━❐━━━━━━━─❍

*🗓️𝟎𝟒 - 𝟎𝟐 - 𝟐𝟎𝟐𝟑*
*🗒️𝐒𝐀𝐓𝐔𝐑 𝐃𝐀𝐘*

❍─━━━━━━━❐━━━━━━━─❍

*✍🏻నేటి వార్తలు📜*
━━━━━━━━━━━━━━━━━━━━

*_🧑🏻‍💻నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది _________ , ______వ తరగతి*

*👩🏻‍🏫నేటి ప్రాముఖ్యత:-*
┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅

*_❍ప్రపంచ కాన్సర్ దినోత్సవం_*

*_❍శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం_*

*🧑🏻‍💻అంతర్జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──
*_➣వచ్చే వేసవిలో తమ దేశంలో పర్యటించాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు._*

*_➣యూరోపియన్ యూనియన్ కు చెందిన పలువురు అధికారులు నిన్న ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్ స్కి తో సమావేశమైనారు. రష్యా తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సహకరిస్తామని తెలిపారు._*

*🧑🏻‍💻జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──

*_➤కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకి ప్రాధాన్యం లభించిందని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు._*

*_➤దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేస్‌ను ఆన్‌లైన్ టిక్కెట్ల రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ సామ‌ర్థ్యం పెంచ‌నున్న‌ది. అందుకు అవ‌స‌ర‌మైన‌ కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు._*

*_➤OPS (పాత పింఛన్ విధానం) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హరియాణా CM మనోహర్ లాల్ ఖట్టర్ ఆందోళన వ్యక్తం చేశారు._*

*_➤గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీ రింగ్ (గేట్) పరీక్షలు ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు._*

*_➤భారత సుప్రీం కోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే వేడుకలో పాల్గొనటానికి వచ్చిన సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మీనన్‌ శుక్రవారం సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని భారత సుప్రీం కోర్టు ధర్మాసనంలో కాసేపు ఆసీనులయ్యారు._*

*_➤సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది._*

*_➤మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో నేడు ఉదయం 6.14 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది._*

*🧑🏻‍💻రాష్ట్ర వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──

*_➯రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు , అధికారులతో జరిగిన సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి తెలియజేశారు._*

*_➯రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది._*

*_➯రాష్ట్రంలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పటివరకు 70 కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలలో న్యాయస్థానం ముందు హాజరు కావడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది._*

*_➯రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య, పాఠశాల విద్యను విలీనంచేసి, ఫౌండేషన్ విద్య, ప్రాథమికవిద్య, మిడిల్ స్కూల్, హయ్యర్ సెకండరీ విద్య అనే పేరుతో నాలుగు డైరెక్టరేట్లను ఏర్పాటు చేయనున్నారు._*

*🏏క్రీడా వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──

*_➠పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి భారత జట్టు విశ్వ విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర పోషించిన 39 ఏండ్ల వెటరన్‌ మీడియం పేసర్‌ జోగిందర్‌ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు._*

*నేటి వార్తలు ఇంతటితో లు సమాస్తం....🙏🏻*

*✍🏻నేటి సూక్తి*
──━━━━━━━━━━━━━━━──
*_విజ్ఞానం మనల్ని శక్తిమంతుల్ని చేస్తే మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలా చేస్తుంది._*
-అబ్దుల్ కలాం

*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
──━━━━━━━━━━━━━━──
*_భోజనానికి ముందు భోజనం తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.._*

*📚నిన్నటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──
*_Q:ఇండియా లో ఆంగ్ల విద్య ను ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?_*

*A:విలియం బెంటింగ్*

*📕నేటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──

*_Q:రసాయనాల రాజు అని దేనిని అంటారు(King of Chemicals)?_*

*04-02-2023*

*Today News*

> *Vodafone Idea - Centre approves conversion of ₹16,133 crore interest dues into equity*

> *Rural and archaeological tourism to be showcased at Kutch G-20 tourism working group meet*

> *Appointment of 5 judges recommended by Collegium likely in two days, Centre tells Supreme Court*

> *Employees in Andhra Pradesh urge government to ensure timely payment of salaries, pensions and other benefits*

> *Education system in Andhra Pradesh has totally failed, says former Union Minister Chinta Mohan*

> *European Union officials hold Kyiv talks in show of support for Ukraine*

> *NCHM JEE 2023: Online registration begins, candidates can register at the official nchmjee.nta.nic.in till April 27*

> *TELANGANA: We’ve charted a growth story in spite of being the youngest State: CS*

> *ICAI CA May-June 2023 registration begins*

> *COMEDK 2023 schedule announced; registration to begin on February 15*

> *Call from Harmanpreet Kaur, road shows across cities, invited as chief guest for India U19 World Cup winners*

*🌻Proverb/ Motivation*

*Ego is not important in life..... but Self respect is more important in life...!!*

*💎నేటి ఆణిముత్యం💎*

*వగవకు గడిచిన దానికి*
*బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై*
*యెగి దీనత నొందకుమీ*
"తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!*

తాత్పర్యము: *ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.*

*🌷Today's GK*

Q: *Who coined the quote "Be yourself, everyone else is taken.”*

A: *Oscar Wilde*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*♦️---04.02.2023--♦️*

*🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1.కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకి ప్రాధాన్యం లభించిందని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.*

*2.దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేస్‌ను ఆన్‌లైన్ టిక్కెట్ల రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ సామ‌ర్థ్యం పెంచ‌నున్న‌ది. అందుకు అవ‌స‌ర‌మైన‌ కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు.*

*3. వైద్యవిద్యలో పీజీ పూర్తి చేశాక ఏడాదిపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.*

*4.OPS (పాత పింఛన్ విధానం) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హరియాణా CM మనోహర్ లాల్ ఖట్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.*

*5.గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీ రింగ్ (గేట్) పరీక్షలు ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు.*

*6.భారత సుప్రీం కోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే వేడుకలో పాల్గొనటానికి వచ్చిన సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మీనన్‌ శుక్రవారం సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని భారత సుప్రీం కోర్టు ధర్మాసనంలో కాసేపు ఆసీనులయ్యారు.*

*7.సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.*

*8.మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో నేడు ఉదయం 6.14 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.*

*9.పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి భారత జట్టు విశ్వ విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర పోషించిన 39 ఏండ్ల వెటరన్‌ మీడియం పేసర్‌ జోగిందర్‌ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు.*

*👉నేటి సూక్తి.*

*గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.*

*👉మంచి పద్యం*

*ఉత్తమ గుణములు నీచున*
*కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలం దా*
*నెత్తిచ్చి కఱిగిపోసిన*
*నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!*

*👉భావం😘

*తాత్పర్యం: ఓ సుమతీ! బంగారమునకు సమానమైన ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించి పోసినను బంగారము ఎట్లు కాదో, అదేవిధంగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు.

error: Don\'t Copy!!!!