Today-school-assembly-news-november-18th-2023

SCHOOL ASSEMBLY 18.11.2023
      *🌸SATURDAY🌸*
🏵️Vandemaataram
🏵️Saare jahaase acha
🏵️PLEDGE (English )
🏵️Learn a word a day
🏵️ Importance of the day
🏵️General knowledge ( GK )
🏵️English News
🏵️HM's note
🇮🇳National Anthem
18-11-2023 శనివారం
ఈ రోజు వార్తలు చదువు చున్నది _____ , ____ వ తరగతి.
*నేటి ప్రత్యేకత:*
📜   పురుషులపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం
*అంతర్జాతీయ వార్తలు:*
🌍 ఉత్తర గాజాలో భీకర దాడులు చేసిన ఇజ్రాయిల్ ఇప్పుడు దక్షిణ గాజాపై విరుచుకుపడుతోంది. అక్కడి మూడు ప్రాంతాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. 
🌍 నిన్న ఫిలిప్పీన్స్ లో 6.7 తీవ్రతతోనూ, మయన్మార్ 5.7 తీవత్రతోనూ భూకంపం సంభవించింది.
*జాతీయ వార్తలు:* 
🇮🇳 భారత్ లో నిన్న రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లో 76% చత్తీస్ ఘడ్ లో 70.59% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ హింసాత్మక సంఘటనలు జరిగాయి.
*రాష్ట్ర వార్తలు:*
🎤 కరువు బాధిత ప్రాంతాల్లో సత్వరం తీసుకోవాల్సిన చర్యల కోసం 688 కోట్ల సాయం చేయాలని కేంద్రానికి నివేదించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో “మనబడి నాడు-నేడు” రెండవ దశ పాఠశాలలకు డిసెంబర్ 21 తేదీ లోపు స్మార్ట్ టీవీలను, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లను సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
*క్రీడా వార్తలు:*
⛹🏻 వన్డే ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్-ఆస్ట్రేలియా అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ సందర్భంగా అహ్మదాబాద్ లో ఆహార పదార్థాలు మరియు గదుల అద్దె ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ మ్యాచ్ ను చూడటానికి భారత పధ్రాన మంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప పధ్రాని రిచర్డ్ మార్లెస్ హాజరుకానున్నారు.
*వాతావరణం:*
🌌 వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన “మిథిలి” తుఫాను శుక్రవారం తుఫానుగా బలపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వార్తలు ఇంతటితో సమాప్తం
*నేటి సూక్తి:*
✒️మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగావుంటుంది. 
*నేటి GK ప్రశ్న:* 
 🪢   1917 రష్యా విప్లవం నినాదం ఏమిటి?
*జవాబు:* 
✔️  “రొట్టె, శాంతి”. – PEACE AND BREAD.

8.11.2023

Today's news headlines::

👍 *International News::*

📌Dr. Mohamed Muizzu has been sworn in as the eighth President of the Republic of Maldives.

📌 US President Joe Biden stresses on working together with key nations including India to strengthen critical semiconductor industry.

👍 *National news:*

📌 PM Modi stresses on efforts to effectively deal with challenges posed by AI and Deepfake technology.

📌 The Punjab and Haryana High Court quashes Haryana Govt law providing 75% quota in private sector jobs.

📌PM Modi invites inputs from citizens for Mann Ki Baat programme to be broadcast on November 26.

👍 *State news:*

📌 The South Coast Railway Zone (SCoR) zonal headquarters is going to be set up in Visakhapatnam soon.

📌In view of Highcourt comments, Government Uploading all pending G.O.s in AP gazette portal on a war foot basis.

👍 *Sports News:*

📌In FIFA Soccer World Cup 2026 Qualifiers, India began their second round campaign with 1-Nil victory over Kuwait.

📌Cricket fever takes on Ahmedabad, hotel room prices surge upto Rs 1.2 lakh ahead of India and Australia final match.

🇮🇳 *Wishing Indian Cricket team all the best for tomorrow's World Cup Final

error: Don\'t Copy!!!!