Today-school-assembly-news-21-03-2023
Today News 21.03.2023 in English PDF
నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వార్తలు తెలుగులో PDF
TODAY LEARN A WORD A DAY CLICK HERE
నేటి అసెంబ్లీ - Dt:21.03.2023
*✍🏻నేటి వార్తలు📜
*_👭నేటి 𝐀𝐏 - పాఠశాల అసెంబ్లీ👬_*
❍─━━━━━━━❐━━━━━━━─❍
*🗓️𝐓𝐔𝐄𝐒 𝐃𝐀𝐘*
*🗒️𝟐𝟏 - 𝟎𝟑 - 𝟐𝟎𝟐𝟑*
❍─━━━━━━━❐━━━━━━━─❍
*✍🏻నేటి వార్తలు📜*
━━━━━━━━━━━━━━━━━━━━
*🧑🏻💻నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
*👩🏻🏫నేటి ప్రాముఖ్యత:-*
┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅
*_❍🌳🌴ప్రపంచ అటవీ దినోత్సవం_*
*_❍📝ప్రపంచ కవితా దినోత్సవం._*
*_❍🥋ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం_*
*_❍🎨అంతర్జాతీయ రంగుల దినోత్సవం._*
*_❍🎺షహనాయి విధ్వంసుడు బిస్మిల్లా ఖాన్ జననం_*
*🧑🏻💻అంతర్జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➠అధికారిక పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కోకి చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఘనస్వాగతం లభించింది._*
*_➠అత్యంత సంతోషకరమైన దేశం ఫిల్లాండ్ గా నిలిచిందని U.N.O సర్వేలో వెల్లడించింది_*
*_➠భారత్లో జపాన్ ప్రధాని పుమియో కిసిడా పర్యటిస్తున్నారు._*
*_➠రష్యాలో చైనా అధ్యక్షుడు జింపింగ్ పర్యటిస్తున్నారు .ఇరుదేశాల ఆర్థిక సంబంధాలపై చర్చలు జరుపుతున్నారు._*
*_➠ఆటమిక్ దాడికి సిద్ధం కావాలని సైన్యానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశం._*
*_➠చైనా దేశానికి చెక్ పెట్టేలా జపాన్ భారీ ప్రణాళిక వేస్తుంది._*
*_➠భారత్ ప్రధాని మోడీకి చైనాలో విశేష ఆదరణ లభించింది ఆయనను లాక్షియన్ అని సంబోధిస్తారు_*
*🧑🏻💻జాతీయ వార్తలు:-*👌
──━━━━━━━━━━━━━━━━──
*_➨జపాన్ తో బంధం బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ జపాన్ ప్రధానితో ఢిల్లీలో చర్చలు జరిపారు._*
*_➨నేడు మళ్లీ విచారణ.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ._*
*_➨వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ బకాయిలపై కేంద్రం సీల్డ్ కవర్ లో నోట్ సమర్పించడం పై సుప్రీంకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది._*
*_➨అన్ని పార్టీ ముఖ్య నేతలతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు._*
*_➨ఏటీఎం ల లో 2000 నోట్లు ఉంచడం అనేది పూర్తిగా బ్యాంకులు ఇష్టమని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు_*
*_➨ప్రభుత్వ బ్యాంకు లాభాలు 70 వేల 167 కోట్లు కు చేరినట్లు కేంద్రం ప్రకటించింది_*
*_➨బాల్యవివాహాల నిర్మూలనకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసినట్టు అసోం ముఖ్యమంత్రి బిస్వశర్మ తెలియజేశారు_*
*_➨తమిళనాడులో మహిళలు కోసం నెలకు ₹1000 భృతి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు_*
*_➨కోవిడ్ చికిత్సలో యాంటీబయోటిక్ ఔషధాలు వాడకూడదని తాజాగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది_*
*🧑🏻💻రాష్ట్ర వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➯ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఎన్నికల ఫలితాలతో అర్థమయింది: బాలినేని శ్రీనివాస్ రెడ్డి_*
*_➯రాష్ట్రంలో 14,219 టీచర్ పోస్టులు భర్తీ.4,134 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీపై ఆలోచన చేస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు_*
*_➯చైల్డ్ కేర్‌కు 180 రోజుల సెలవు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు.._*
*_➯ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు నూతన పాలిటెక్నిక్ కళాశాలలు. నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప లలో స్థాపిస్తునట్లు ఉత్తర్వులు వెల్లడించారు._*
*_➯పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం మార్చి 24, 25 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగ రాణి తెలిపారు._*
*_➯APSRTC కార్గో డోర్ టు సేవలను ప్రారంభించనున్నది ప్రయోగాత్మకంగా విశాఖపట్నం, విజయవాడ ,హైదరాబాదు నుండి స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు._*
*_➯వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ.._*
*_➯నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అన్ని పాఠశాలలో విద్యార్థులకు రాగిజావ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనున్నది_*
*🏏క్రీడా వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➣WPL టీ20 క్రికెట్ టోర్నీలో భాగంగా యూపీ వారియర్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది._*
*_➢బంగ్లాదేశ్ తరఫున 15వేల పరుగులు క్రికెట్లో పూర్తి చేసిన తొలి క్రికెట్ ఆటగాడు తమిళ్ ఇక్బాల్._*
*_➢స్పెయిన్ కి చెందిన యువ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్క రాజే ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచాడు._*
*ఇంతటితో వార్తలు సమాస్తం....🙏🏻*
✍🏻𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐋𝐞𝐚𝐫𝐧 𝐚 𝐖𝐨𝐫𝐝 𝐀 𝐃𝐚𝐲
──━━━━━━━━━━━━━━━━──
𝐋𝐞𝐯𝐞𝐥 - 𝐈
▬▬▬▬
*✦Word:Artist (కళాకారుడు)*
*✮Spelling : A R T I S T*
*✰Exg:Savithri is a great artist*
*𝐋𝐞𝐯𝐞𝐥 - 𝟐*
▬▬▬▬
*✦Word:Mimic (అనుకర్త/ పరిహసకుడు)*
*✮Spelling : M I M I C*
*✰Exg:The parrot is an amazing mimic.*
*𝐋𝐞𝐯𝐞𝐥 - 𝟑*
▬▬▬▬
*✦Word:Barber(క్షురకుడు)*
*✮Spelling: B A R B E R*
*✰Exg:He went to the barber shop*
*𝐋𝐞𝐯𝐞𝐥 - 𝟒*
▬▬▬▬
*✦Word:Career (వృత్తత/ జీవన పరగత్త)*
*✮Spelling : C A R E E R*
*✰Exg:Teaching was my chosen career.*
*✍🏻నేటి సూక్తి*
──━━━━━━━━━━━━━━━──
*_❈ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆత్మవిశ్వాసమే ప్రథమ సోపానం_*
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
──━━━━━━━━━━━━━━━──
*_🩺కళ్లు మూసుకుని కనుగుడ్లను మూడుసార్లు గుండ్రంగా తిప్పండి. ఇలా చేస్తే సులభంగా నిద్రవచ్చే అవకాశం ఉంది._*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
──━━━━━━━━━━━━━━━──
*_Q: "యంగ్ ఇండియా" అనే పత్రికను నడిపినవారు ఎవరు❓_*
_A: గాంధీజీ_
*📕నేటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──
*_Q) గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు❓_*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది , __వ తరగతి*
1)👉నేడు మళ్లీ విచారణ. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ.
2)👉 వడగళ్ల వానతో తీవ్రంగా పంట నష్టం జరిగిన జిల్లాలలో సీయం కేసీఆర్ పర్యటించనున్నారు.
3)👉 ఎంసెట్ కు దరఖాస్తుల వరద.1,23,780 దరఖాస్తులు అందినట్లు ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు.
4)👉 అన్నీ కొత్తగానే... రద్ధయిన, వాయిదా పడిన పరీక్షల నిర్వాహణపై TSPSC కసరత్తు.
5)👉 అధికారిక పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కోకి చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఘనస్వాగతం లభించింది.
6)👉 వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ బకాయిలపై కేంద్రం సీల్డ్ కవర్ లో నోట్ సమర్పించడం పై సుప్రీంకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది.
7)👉 జపాన్ తో బంధం బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ జపాన్ ప్రధానితో ఢిల్లీలో చర్చలు జరిపారు.
8))👉 తెలుగు భాషలోనూ JL ప్రశ్నాపత్రం ఇవ్వాలని TSPSC ని హైకోర్ట్ ఆదేశించింది.
9)👉 నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
10)👉 WPL టీ20 క్రికెట్ టోర్నీలో భాగంగా యూపీ వారియర్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️*
*🧗♂️ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆత్మవిశ్వాసమే ప్రథమ సోపానం*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q: "యంగ్ ఇండియా" అనే పత్రికను నడిపినవారు ఎవరు?*
A: గాంధీజీ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?*