today-nishtha-diksha-online-training-link-for-primary-teachers

today-nishtha-diksha-online-training-link-for-primary-teachers

today 23-12-2021 LINK TO WATCH LIVE PROGRAMME

ఈరోజు (23.12.2021) DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి.

ఈ Google Form సు submit చేసిన వెంటనే మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే మీరు Live class ను వీక్షించవొచ్చు.

ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.

గమనిక:
ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే submit చేయాలి.

AMOs అందరూ ఈ విషయాన్నీ శిక్షణార్థులందరికీ చేరేటట్లు కృషి చేయగలరని కోరుచున్నాము.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdUQ2kWiOGuyojEhxatxS8i2Qup2fhqIJh-vZTzeax7aueTkA/viewform

“Foundational Language and Literacy

(PART –I)”  (5 PM TO 6 PM)

ONLINE TRAINING ON NISHTHA 3.0 (F.L.N) – Foundational Language and Literacy (PART –I) BY SAMAGRA SIKSHA, ANDHRA PRADESH

https://diksha.gov.in/play/content/do_31343555638351462412279

BY AP DIKSHA, SIEMAT, SAMAGRA SHIKSHA,

ON  23-12-21

PLEASE SHARE THIS INFORMATION AMONG ALL OUR TEACHERS.

https://m.youtube.com/watch?v=bPwOz7SYhttps://m.youtube.com/watch?v=bPwOz7SYTNc&feature=youtu.be

error: Content is protected !!
Scroll to Top