Today-news-for-school-assembly

 Today 28.01.2023 శనివారం పాఠశాల అసెంబ్లీ వివరాలు

నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వార్తలు తెలుగులో PDF

Today News 28.01.2023 in English PDF

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*---28.01.2023--*

*🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1.సింధు నదీ జలాల ఒప్పందాన్ని(ఐడబ్ల్యూటీ) సవరించుకుందామని ప్రతిపాదిస్తూ భారత్‌ పాకిస్థాన్‌కు నోటీసు జారీ చేసింది.*

*2.ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్‌ జ్యోతిర్మయి, జస్టిస్‌ గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు.*

*3.పంజాబ్‌ మాజీ సీఎం అమరిందర్‌ సింగ్‌.. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.*

*4.ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.*

*5.పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతంలో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు.*

*6.భారత్‌ సౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం నేషనల్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు.*

*7. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా కలెక్టర్లు అందరూ దృష్టి పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.*

*8.మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గమాత జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ. రెండు కోట్లు మంజూరు చేసింది.*

*9.కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.*

*10.ప్రతిష్ఠాత్మక అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.*

*11.జర్మనీ, బెల్జియం హాకీ ప్రపంచకప్‌ టైటిల్‌ పోరుకు చేరుకున్నాయి*

*👉నేటి సూక్తి.*

*విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.*

*🔆మంచి పద్యం🔆*

*ఎప్పుడు సంపద కలిగిన*
*నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్*
*దెప్పలుగఁజెఱువు నిండినఁ*
*గప్పలు పదివేలుఁజేరుఁగదరా సుమతీ!*

*👉తాత్పర్యం: మనకు ఎప్పుడైతే సంపదలు చేకూరునో, అప్పుడు బంధువులు అధికంగా వచ్చుదురు. ఎలాగనగా చెరువు నిండా నీరు చేరి అలలు వచ్చునట్టి సమయమున వేల కొలది కప్పలు వచ్చి చేరినట్లు అని భావం.*

*♦️నేటి ప్రశ్న♦️*

*Q.ఏ విటమిన్ లోపంవల్ల రక్తం గడ్డకట్టడానికి చాలా సయమం పడుతుంది?*

*A.. విటమిన్ - K*

*🙏School Assembly*

*28-01-2023*

*🔥Today News*

> *EPFO Central Board of Trustees member, pensioners question circulars on higher pension, seek clarity*

> *Sensex falls as Adani Group rout hits banks, LIC*

> *Indian-American astronaut nominated by President Biden for appointment to grade of an Air Force brigadier general*

> *India’s first mission to study the Sun will be launched by June-July: ISRO chairman*

> *Legendary Telugu actor Jamuna no more*

> *Telangana Governor Tamilisai hits out at KCR for neglecting Raj Bhavan*

> *Powers of various organs of State clearly defined, says A.P. Chief Justice*

> *Survey ranks Andhra Pradesh police top in country in public trust, honesty and efficiency*

> *JEE Main 2023: NTA releases hall ticket for exams on January 28, 29, 30*

> *Pariksha Pe Charcha 2023: PM Modi advises students to adopt digital fasting once a week*

> *Women’s Under-19 World Cup semifinal: India thrashes New Zealand by 8 wickets; enters finals*

*🌻Proverb/ Motivation*

*Look at the sky. We are not alone. The whole universe is friendly to us and conspires only to give the best to those who dream and work.*

*💎నేటి ఆణిముత్యం💎*

*ఏల సమస్తవిద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్*
*జాలు ననేక మార్గములసన్నుతి కెక్క నదెట్లొకో యనన్*
*ఱాలకు నేడ విద్యలు? తిరంబగు దేవత రూప చేసినన్*
*వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీద భాస్కరా!*

తాత్పర్యము: *భాస్కరా! రాళ్ళు విద్య నేర్వకున్ననూ వాటి అదృష్టముచే దేవతా ప్రతిమలగును. జనులు ఆ ప్రతిమలకు పూలతో అర్చనలు, పూజలు చేసి తరిస్తారు. అటులనే అదృష్టరేఖ ఉన్నచో సమాజమునందు కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతారు. అంటే విద్యలేకపోయిననూ అదృష్ట రేఖ ముఖ్యమని భావము.*

*🌷Today's GK*

Q: *Which of the places in Telangana are famous for earthen Pots?*

A: *Ranjan & Shadnagar*

Learn a word a day DECEMBER 2022 SCHEDULE

The theme for the month of JANUARY 2023 is ‘ BIRDS & ANIMALS

TODAY LEARN A WORD A DAY CLICK HERE

“Learn A Word A Day” (10 days) in all schools under all managements from 19-10-2023  to  31-01-2023
1నుoడి 10వ తరగతి వరకు ఈ రోజు  విద్యార్థులకు చెప్పవలసిన పదాల లిస్ట్. JANUARY షెడ్యూల్.

TODAY LEARN A WORD A DAY CLICK HERE

error: Don\'t Copy!!!!