Time Table for First and Second year Intermediate Public Advanced Supplementary Examinations August 2022

పరీక్షలను ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌ కింద ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఫెయిలైన వారితోపాటు ప్రస్తుతం పాసైన విద్యార్థులు మార్కుల ఇంప్రూవ్‌మెంటుకోసం కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయవచ్చని చెప్పారు.

ప్రాక్టి కల్స్‌ ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగు తాయన్నారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును ఈనెల 25 నుంచి జూలై 8వ తేదీ లోగా చెల్లించాలని చెప్పారు.

ప్రస్తుత ఫలితా లకు సంబంధించి మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీవరకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామన్నారు.

ఆగష్టు నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ..

ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ జులై 8..

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంటర్ మీడియెట్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు.

మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం. 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు,

ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతా యని ఆయన పేర్కొన్నారు.

ఆగస్టు 3న సెకండ్ లాంగ్వేజ్,

4న ఇంగ్లీసు,

5న మాథ్స్ 1ఎ, 2ఎ, బోటనీ, సివిక్స్,

6న మాథ్స్ 1బి, 2బి, జువాలజీ, హిస్టరీ,

8న ఫిజిక్స్, ఎకనామిక్స్,

10న కెమిస్ట్రీ కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్,

11న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జికోర్స్ మాథ్స్ (బీపీసీ విద్యార్థులకు),

12న మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని 19వ తేదీ మినహా ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్, మాన విలువలపై 24వ తేదీ ఒకేరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించను న్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 26న నిర్వహిస్తారు.

ఫీజు వివరాలు..

ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు వివరాలను శేషగిరిబాబు వెల్లడించారు. అప్లికేషన్ రూ.10, సాధారణ కోర్సులకు రూ.500, వొకేషనల్ కోర్సులకు రూ.700, బ్రిడ్జికోర్స్ సబ్జెక్టులకు రూ.145. వొకేషనల్ బ్యాక్లాగ్స్ రూ.200, బ్రిడ్జికోర్స్ మాథ్స్(బైసీపీ విద్యార్థులకు రూ.145 ఫీజుగా నిర్ణయించారు. ద్వితీయ సంవత్సరానికి అప్లికేషన్ రూ.10, సాధారణ కోర్సులకు రూ.700, మొదటి, రెండు సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరానికి రూ.500, రెండు సంవత్సరాల పరీక్షలు రాసే విద్యార్థులు రూ.1200, వొకేషనల్ రూ.700, జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ రూ.200, ద్వితీయ సంవత్సరం రాసే విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు రూ.200, ఒకేషనల్ బ్రిడ్జికోర్స్ రూ.145, రెండు సంవత్సరాల సబ్జెక్టులకు రూ.290, రెండు సంవత్సరాల ఒకేషనల్ ప్రాక్టికల్స్ కు రూ.400, బ్రిడ్జికోర్స్ ప్రాక్టికల్స్ రూ.200, బ్రిడ్జికోర్స్ మాథ్స్ (బైపీసీ విద్యార్థులకు) మొదటి, రెండు సంవత్సరాలకు రూ.290, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రీవ్మెంట్ పరీక్ష రాసిన పక్షంలో ఆర్ట్స్ సబ్జెక్టులకు రూ.1200, సైన్స్ విద్యార్థులు రూ.1400 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి, రెండు సంవత్సరాల ఫీజు చెల్లించేందుకు జూలై 8 ఆఖరి తేదిగా పేర్కొన్నారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపులకు అవకాశం ఇచ్చినట్లు శేషగిరిబాబు తెలిపారు.

– First & Second yea r General & Vocational candidates

-Due dates for Payment of Examination fee for IPASE August 2022

It is informed that the Memorandum of Marks of First and Second Year both General and Vocational will be kept for downloading  in  http://bie.ap. gov.in  Website. The candidates have to download the Marks Memos. The ENRs of lPASE August 2022 will also be displayed in the college login. The candidates/Principals of the College have to download  the  documents from the Website. If there is any discrepancy in the Memos, it should be brought to the notice of Board of Intermediate Education.

SI.

No

 

Details of Examination fee for 1’1yea r

Cost of examination application form Examination fee for   General courses

 

Amount

I.. IOI-
2. 5001-
3. Examination  fee for Vocational courses (Rs. 500/- +

Rs.200/- for Practicals)

Examination lee for General I Vocational Bridge course subjects.

 

700/-

4.  

145/-

5 Examination fee for first year Vocational Back log candidates appearing for practical• s. 200/-
6 Bridge Course Examination fee to appear for Mathematics (for first year BIPC Students)  

145/-

 

The following are the rates and due dates for payment of examination fee for Advanced Supplementary Intermediate Public Examinations (PASE), August 2022 which are scheduled to be held from 03-08-2022 to12-08-2022.

INTERMEDIATE 1ST & 2ND YEAR MODEL PAPERS CLICK HERE

Online Application for RCRV
Payment for Recounting & Scanned Copy – Re-verification of Answer Scripts

IPASE August 2022 – Payment of Examination Fees
Due dates for payment of Examination fee for IPASE August 2022

IPASE August 2022 – Time Table
Time Table for First & Second Year Intermediate Public Advanced Supplementary Examinations August 2022

The Time Table for First and Second year Intemediate Public Advanced Supplementary Examinations August 2022 is follows:

INTERMEDIATE PUBLIC ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS (IPASE) AUGUST – 2022

FORE NOON

(9.00 AM to 12.00 NOON)

AFTER NOON (2.30 PM to 5.30 P.M)

Day & Date

I YEAR EXAMINATIONS

Day & Date

II YEAR EXAMINATIONS

03.08.2022

WEDNESDAY

PART-II:

2nil LANGUAGE PAPER-I

03.08.2022

WEDNESDAY

PART-II:

2n<I LANGUAGE PAPER-II

04.08.2022

THURSDAY

PART-I:

ENGLISH PAPER-I

04.08.2022

THURSDAY

PART-I:

ENGLISH PAPER-II

05.08.2022

FRIDAY

PART-III:

MATHEMATICS PAPER – I A, BOTANY PAPER-I,

CIVICS PAPER-I

05.08.2022

FRIDAY

PART-III:

MATHEMATICS PAPER-HA , BOTANY PAPER – II,

CIVICS PAPER – II

06.08.2022

SATURDAY

MATHEMATICS PAPER – I B, ZOOLOGY PAPER – I, HISTORY PAPER – I

06.08.2022

SATURDAY

MATHEMATICS PAPER -II B, ZOOLOGY PAPER- II, HISTORY  PAPER-II

08.08.2021

MONDAY

PHYSICS PAPER – I, ECONOMICS PAPER – I

08.08.2022

MONDAY

PHYSOCS PAPER – II, ECONOMICS PAPER – II

10.08.2022

WEDNESDAY

CHEMISTRY PAPER – I, COMMERCE PAPER – I, SOCIOLOGY PAPER – I, FINE ARTS, MUSIC PAPER-I

10.08.2022

WEDNESDAY

CHEMISTRY PAPER – II, COMMERCE PAPER – II, SOCIOLOGY PAPER – II, FINE ARTS, MUSIC PAPER-II

11.08.2022

THURSDAY

PUBLIC ADMINISTRATION, PAPER-I, LOGIC PA?ER-1,

BRIDGE COURSE MATHS PAPER-I (FOR B.P.C STUDENTS)

11.08.2022

THURSDAY

PUBLIC ADMINISTRATION , PAPER-II, LOGIC PAPER-11,

BRIDGE COURSE MATHS PAPER-II (FOR  B.P.C STUDENTS)

12.08.2022

FRIDAY

MODERN LANGUAGE PAPER-I, GEOGRAPHY PAPER-I

12.08.2022

FRIDAY

MODERN LANGUAGE PAPER-II, GEOGRAPHY  PAPER-II

  1. Practical Examinations wi ll be conducted from 17-08-2022 to 22-08-2022 (Except 19-08- 2022 Friday which happens to be a Public Holiday 011 acco1111t of Sri Krisflna Asta1111).

  2. Ethics and Hu man Values Examination is proposed to be conducted 24-08-2022 (One day) from 10.00 M to 1.00 P.M

  3. Environmenta l Ed ucation Exam ination on 26-08-2022 from I 0.00 A.M to 1.00 PM (One day).

Therefore, it is instucted to give wide publicity of the schedule of exams among the teaching staff and students of your college regarding the dates, tim ings of the theory examinations and display a copy of the Time Table prominently on the Notice Board of your college without fail.

MARCH-2018 INTER PREVIOUS PAPERS CLICK HERE

AP – Intermediate Ist Year Geography (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Commerce (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Mathematics (EM) IA – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Telugu – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Mathematics (EM) IB – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Sanskrit – March 2019Question Paper

AP – Intermediate Ist Year Chemistry (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year English – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Physics (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Hindi – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Botany (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Mathematics (TM) IA – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Zoology (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Mathematics (TM) IB – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Civics (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Physics (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year History (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Chemistry (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Economics (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Botany (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Sociology(EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Zoology (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Geography (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Civics (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Commerce (EM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year History (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Economics (TM) – March 2019 Question Paper

AP – Intermediate Ist Year Sociology(TM) – March 2019 Question Paper

error: Don\'t Copy!!!!