technical-teachers-training-ttc-42-days-summer-training-course-details

technical-teachers-training-ttc-42-days-summer-training-course-details

ప్రభుత్వ పరీక్షలకుల వారి కార్యాలయం, అమరావతి.

ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్స్ 42 రోజులు సమ్మర్ ట్రైనింగ్ కోర్సు -2022 నందు చేరుటకు అభ్యర్థలు నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది 

అభ్యర్థులు తేది: 05-05-2022 సాయంత్రం 05 గంటల నుండి తేది: 15-09-2022 సాయంత్రం 05 గం. ల లోపు bise.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవలెను. తదుపరి ,

తేది 06-05-2012 ” నుండితేది. 16-05-2022 లోపు సంబందిత జిల్లా ( శిక్షణ లో చేరు జిల్లా )  విద్యా శాఖాధికారి కి ప్రవేశము నిమిత్తం సంప్రదించవలెను. అభర్డులు తేది .01-05-2022 నాటికి 18 సంవత్సరములు నిండిన వారై ఉండాలి, మరియు 45 సంవత్సరములు  దాటి యుండరాదు.  10వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత కలిగియుండాలి.

సాంకేతిక అర్హతలకు సంబంధించి, సంబంధిత ట్రేడ్ నందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారిచే జారీ చేయబడిన టెక్నికల్ సర్టిఫికేట్ బోర్సు (TCC) – బోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (S.B.T.E.T), ఆంధ్ర ప్రదేశ్ లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన I.T.I. లచే జారీ చేయబడిరి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హిండ్లూం వీవింగ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్ వారిచే జారీ చేయబడిన సర్టిఫికేర్ట్స్ లేదా తెలుగు విశ్వ విద్యాలయం వారిచే జారీ చేయబడిన కర్నాటక సంగీతం నందు గాం సర్టిఫికెట్స్ లేదా తత్సమానమైన సర్టిఫికెట్లు కలిగియుండవలెను.

ఈ కోర్సుకు అవసరమైన అకడమిక్ సర్టిఫికెట్లు, టెక్నికల్ సర్టిఫికెట్లు మరియు అభ్యర్థి యొక్క ఫొటో & సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయవలెను. ది. 15-05-2022 సాయంత్రం 05 గంటల తరువాత ఎట్టిపరిస్థితులలోనూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకొనుటకు అనుమతింది బడదు.

Press note for Notification on “TTC,2022 – 42 days Summer Training Course

ఈ క్రింద తెలిపిన 05 కేంద్రములలో ది. 23-05-2022 నుండి ది.03-07-2022 వరకు (42 రోజులు ) కోర్సు నిర్వహించబడును.

1.విశాఖపట్టణము,

2.కాకినాడ 

3.గుంటూరు,

4.కడప

5. అనంతపురం 

    కావున అభ్యర్థులను ఈ సదవకాశమును ఉపయోగించుకొనవలసినదిగా కోరడమైనది.

INSTRUCTIONS TO FILL THE ONLINE APPLICATION FORM

Press note for Notification on “TTC,2020 – 42 days Summer Training Course

ONLINE APPLICATION FORM CLICK HERE

error: Content is protected !!
Scroll to Top