tata-elxsi-off-campus-drive-2022

TATA సంస్థ చరిత్రలో భారీ జాబ్‌ నోటిఫికేషన్‌.. Hyderabad, Bangalore, Chennai లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

TATA Elxsi Off Campus Drive Recruitment 2022: టాటా సంస్థ చరిత్రలోనే జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి జాబ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో భాగంగా భారీగా సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తిఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లయ్‌ చేసుకుంటే మంచిది.

Tata Elxsi Off Campus Drive 2022 scheduled for role of Software Engineer for B.E/B.Tech/M.E/M.Tech/MS/MCA/M.Sc -2022 Batch graduates. The detailed eligibility and application process are given in below.

Tata Elxsi Off Campus Drive 2022:

Job Role

Software Engineer

Qualification

B.E/B.Tech/M.E/M.Tech/MS/MCA/M.Sc

Batch

2022

Experience

Freshers

Salary

3-4 LPA

Job Location

Bangalore / Chennai / Hyderabad/Trivandrum / Pune

Venue Location

Virtual

Last Date

ASAP

Detailed Eligibility:

Year of Passing:   2022 batch students only

Education:

  • BE/BTech/ME/MTech/MS/MCA/MSc with no backlogs and no more than a one-year gap in education

  • A minimum of 60% (or 6 CGPA) aggregates in 10th and 10+2, UG, PG.

  • Under graduation or Post Graduation Specialization: Computer Science, Electrical and Electronics, Electronics and Communication, Instrumentation, Information Science, Embedded, Cyber Security, Data Science, Artificial Intelligence & Machine Learning, Automotive Electronics, Applied Electronics, Mechatronics, Computer Applications, Biomedical Engineering, Biotechnology, Medical Electronics Engineering only need to apply

Selection Process:

Those who qualify will be invited to take a 120-minute online proctored test (Verbal, Analytical, Coding MCQs, and Coding) which we will be informing you well in advance.

How to apply Tata Elxsi Off Campus Drive 2022?

All interested and eligible candidates can apply this drive online by registering the following link on as soon as possible.

Please note:

  • Only those who have not taken the Tata Elxsi test or the interview process in the last 6 months, and meet the above requirements need to apply. If you have already registered here, please do not register again which gets considered for disqualification.

  • You will be notified well in advance about the test and interviews. Please do check your junk box for mail from admin.mettl@mercer.com! Please whitelist this email in your mailbox settings so that mail comes to your inbox.

పోస్టులు: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

  • జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పూణే, త్రివేండ్రం, కొజికోడ్‌ తదితర నగరాల్లో పని చేయవచ్చు.

  • విద్యార్హతలు: దరఖాస్తు చేయు అభ్యర్థులు BE / B Tech / ME / MTech / MS / MCA / MSc అర్హత కలిగి ఉండాలి.

  • 10వ తరగతి మరియు 10+2 నందు కనీసం 60% లేదా 6 CGPA అలానే BE / B Tech / ME / MTech / MS / MCA / MSc తప్పనిసరిగా ఉండాలి

  • ఏదైనా బ్యాక్‌లాగ్ ఉంటే క్లియర్ చేసి.. చేరిన తర్వాత 6 నెలల్లోగా కంప్లీషన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి

To Apply: Click here(Click on Freshers & Apply)

TATA ELXI JOBS ONLINE REGISTRATION LINK
దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లయ్‌ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి

  • నోటిఫికేషన్లో పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత.. సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్, వర్చువల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 30, 2022

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేయడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

FOR MORE DETAILS CLICK HERE

error: Don\'t Copy!!!!