UGADI-whatsapp-messeges-photo-frames-2023

UGADI-whatsapp-messeges-photo-frames-2023 ఈ ఏడాది పాడ్యమి తిథి మార్చి 21వ తేదీన మంగళవారం రాత్రి 10:52 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 22వ తేదీ రాత్రి 8:20 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి ఈసారి ఉగాది పండుగను 22వ తేదీ బుధవారం నాడు జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం వచ్చేసింది. ప్రజలు ఎంతో సంతోషంగా, నూతనోత్సాహంతో ఈ పండుగను జరుపుకునేందకు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో అంతా మంచే జరగాలని […]

error: Don\'t Copy!!!!