sbi-services-bank-services-holidays

sbi-services-bank-services-holidays SBI Services: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. సెలవు రోజుల్లో కూడా బ్యాంకు సేవలు..! బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయని తెలిస్తే కస్టమర్లకు ఆందోళన మొదలవుతుంది. ముందుగానే బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడానికి, ఏటీఎంలో నగదు తీసుకోవడానికి బారులు తీరుతారు. బ్యాంకు సేవలపై ఇంతగా ప్రజలు ఆధారపడి ఉన్నారు. అయితే తమ వినియోగదారులకు ఎస్‌బీఐ ఓ గుడ్‌న్యూస్‌ అందించింది. స్టేట్‌బ్యాంక్ కస్టమర్‌లు ఇకపై ఆదివారం కూడా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంతో పాటు […]

error: Don\'t Copy!!!!