sbi-imps-charges-changes-to-February-1st-2022

sbi-imps-charges-changes-to-February-1st-2022 SBI గుడ్‌న్యూస్… వచ్చే నెల నుంచి ఈ ఛార్జీలు చెల్లించనక్కర్లేదు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రూ.5 లక్షల వరకు చేసుకునే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీసు(ఐఎంపీఎస్) లావాదేవీలపై కస్టమర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సివనసరం లేదని ఎస్‌బీఐ తెలిపింది. వచ్చే నెల 1 నుంచే ఈ కొత్త ఐఎంపీఎస్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఎస్‌బీఐ కస్టమర్లు బ్యాంకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా […]

error: Don\'t Copy!!!!