apscert-Physical-Science-subject-worksheets-workbooks-8th-class-to-10th-class-2021-22

apscert-Physical-Science-subject-worksheets-workbooks-6th-class-to-10th-class-2021-22 F.A- 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు. ఈ నెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి.  సెకండరీ పాఠశాల విషయంలో  21 వ తేదీ ఉదయం తెలుగు మధ్యాహ్నం గణితం,  22వ తేదీ ఉదయం హిందీ మధ్యాహ్నం 6 7 తరగతులకు సైన్స్ 8 9 10 తరగతులకు భౌతిక శాస్త్రము అలాగే 23వ తేదీ ఉదయము ఆంగ్లము మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు […]

error: Don\'t Copy!!!!