how-to-update-Teacher-Information-System-TIS-complete-details
how-to-update-Teacher-Information-System-TIS-complete-details మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది URGENT CIRCULAR:-* ►జిల్లాలోని అందరు DyEOలు/MEOలు/ ప్రధానోపాధ్యాయులకు తేలియజేయునది ఏమనగా.. TIS REPORT PDF ► పై పెండింగ్లిస్ట్ లో ఉన్న టీచర్స్ (ZP/MPP, GOVt) ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను వెంటనే confirm చెయ్యవలసినదిగాను, ► *TIS సైట్ 30.05.2022 వరకు మాత్రమే అందుబాటులో వుంటుందనీ,* ► ఎట్టి పరిస్థితుల్లోనూ పై పెండింగ్లిస్ట్ లో ఉన్న టీచర్స్ (ZP/MPP, GOVT) confirm చెయ్యవలసినదిగ తెలియజేయడమైనది. *TIS_MEO/HM Confirmation*: *1.TIS- Individual profiles అన్నీ […]