how-to-change-aadhar-card-address-online-without-proof

how-to-change-aadhar-card-address-online-without-proof Aadhaar Card Update: డాక్యుమెంట్స్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చొచ్చు ఇలా ఆధార్‌లో చిరునామా మార్పు సులభమే. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధ్రువీకరణతోనూ మార్చుకోవచ్చు..* ఆధార్‌ కార్డులో చిరునామ మార్పులను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిందని ఆధార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఎస్‌.గోపాలన్‌ చెప్పారు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధ్రువీకరణ పత్రం ద్వారా చిరునామాను మార్చుకోవచ్చని వివరించారు. ‘‘గెజిటెడ్‌ అధికారి సంబంధిత వ్యక్తుల చిరునామాను ధ్రువీకరిస్తూ లేఖ ఇస్తే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. రేషన్‌కార్డు, వంట గ్యాస్‌ బిల్లు, […]

error: Don\'t Copy!!!!