How-to-identify-missing-credits-in-CPS-details
How-to-identify-missing-credits-in-CPS-details CPS MISSING CREDITS గుర్తించటం ఎలా ? https://cra-nsdl.com/CRA/ Step 1: – పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN నెంబరు, పాస్వర్డ్ enter చేసి login చేయండి* Step 2:- అక్కడ కనిపించిన investment summary పై క్లిక్ చేయండి* Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement పై క్లిక్ చేయండి. Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ […]