High-security-warning-for-google-chrome-users-CERT

High-security-warning-for-google-chrome-users-CERT Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! వెంటనే ఇలా చేస్తే మేలు..! మీరు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా..! ఐతే బీ కేర్‌ ఫుల్‌..! గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలను జారీ చేసింది. బ్రౌజర్‌లో లోపాలున్నట్లుగా తెలుస్తోంది.  భద్రతా లోపాలు..! గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో మరోసారి భద్రతా లోపాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT – In) క్రోమ్‌ యూజర్లకు […]

error: Don\'t Copy!!!!