how-to-download-Aadhar-pvc-cards-online-link-details

how-to-download-Aadhar-pvc-cards-online-link-details ఆధార్ పీవీసీ (PVC) కార్డు అంటే?* ఆధార్​కార్డు రీప్రింట్ సర్వీసును పీవీసీ కార్డు పంపిణీగా యూఐడీఏఐ మార్చింది. పేపర్​గా కాకుండా ఏటీఎం కార్డులా పీవీసీతో తయారు చేసిన కార్డును అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా కార్డు బలంగా ఉండడంతో వాలెట్స్​లో పెట్టుకున్నా నగిలిపోకుండా ఉంటుంది. ఏటీఎం కార్డులాగా దళసరిగా ఉంటుంది. పీవీసీ కార్డు ఫీచర్లు..* -మంచి ప్రింటింగ్ క్వాలిటీతో పాటు దళసరిగా ల్యామినేషన్ ఉంటుంది. -వాలెట్​తో పాటు వెంట తీసుకెళ్లేందుకు చాలా అనువుగా ఉంటుంది. చినిగిపోయే అవకాశామే […]

error: Don\'t Copy!!!!