acb-app-14400-mobile-anti-correption-app

acb-app-14400-mobile-anti-correption-app ఏసీబీ యాప్‌’ను ప్రారంభించిన సీఎం జగన్‌.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే? అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అవినీతి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే అవినీతిపై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభించిన జగన్ సర్కార్.. ఇప్పుడు యాప్ ను రూపొందించి అందుబాటులోకి తెచ్చింది ACB 14400 MOBILE APP LINK సీఎం ఇంకా ఏమన్నారంటే: […]

error: Don\'t Copy!!!!