Sep
26
ap-children-assembly-details
ap-children-assembly-details Children Assembly: నవంబర్ 26న బాలల అసెంబ్లీ గత సమావేశంలో పిల్లలతో అసెంబ్లీ నిర్వహించాలని ప్రతిపాదించాం.* *అప్పుడే సమాజంలో ఏ మార్పు రావాలని భావిస్తున్నామో అది జరుగుతుంది.* *నవంబర్ 26న పిల్లలతో కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నాం.* *ఆరోజు స్పీకర్ ఎన్నిక కూడా పిల్లలతో నిర్వహిస్తాం.* *హక్కులే కాదు.. బాధ్యతలు కూడా ఉంటాయని పిల్లలకు తెలియాలి.* Read more