Survey-availability-of-technology-students-in-ap-government-schools-dash-board

సాంకేతికత అందుబాటుపై సర్వే లో మీరు సబ్మిట్ చేసిన పిల్లల వివరాలు సబ్మిట్ అయ్యాయో లేదో dashboard ద్వారా చెక్ చేసుకోండి.

విద్యార్థుల సాంకేతికత వివరాలు స్కూల్ వారీగా status report:* 

*కింది లింక్ ఓపెన్ చేసి DISE కోడ్ ఎంటర్ చేసి submit ట్యాప్ చెయ్యటం ద్వారా ఒకే ఒక్క క్లిక్ తో  class wise status report చూసుకోవచ్చు*

http://prtuinfo.com/ap/technologysurvey/index.php

https://datastudio.google.com/u/0/reporting/8044c3c9-56af-43f3-972f-7eaebe0cb212/page/mb3LC

1 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలు / వనరులు (స్మార్ట్ ఫోన్, టి.వి, కంప్యూటర్, లాప్టాప్, ట్యాబ్) నమోదు చేసుకుని రాష్ట్ర సమగ్ర శిక్ష సర్వే గూగుల్ ఫామ్ లో నింపుటకు కావలసిన వివరాలతో తయారు చేసిన ప్రోఫార్మ pdf క్రింది లింక్ లో అందుబాటులో కలదు.

సమాచారాన్ని నింపుటకు గూగుల్ ఫామ్ 

https://forms.gle/unYL9nNUVc1tr3WV9

Survey of availability of technology to students in government schools పై ఫామ్ ప్రింట్ తీసుకుని సర్వే రాసుకుని తెచ్చుకుంటే గూగుల్ ఫామ్ లో ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు..* 

SURVEY PROFORMA CLICK HERE

error: Don\'t Copy!!!!