summer-holidays-for-all-schools

రాష్ట్రం లోని అందరు  RJDSE లు  , DEO లకు తెలియచేయునది …. ది. 06.05.2022 నుంచి అన్ని ప్రాధమిక ,ప్రాధమికోన్నత , ఉన్నత పాఠశాలు ఉదయం 8 గంటల నుంచి 10 . 30 వరకు నిర్వహించబడును.

ఎవేనీ పాఠశాలలల్లో పరీక్షా కేంద్రాలు ఉన్న యెడల ఆ పాఠశాలలు  మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 .30 వరకు నిర్వహించబడును. కనుక సదరు సూచనలు అందరు ఉపాధ్యాయులకు తెలియచేయవలసింది గా ఆదేశించడమైనది.

AP CSE PROCEEDINGS Rc. No. 24/A&I/2022 ప్రకారం  

6/052022 నుండి 20/05/2022 వరకు ఉపాధ్యాయులు చేయవలసిన పనులు*

ఉపాధ్యాయులు ఈ క్రింది కార్యకలాపాలను చేపట్టాలి.*

  *(i) SA-II పరీక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలి.*

 *(ii) మార్కులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.*

 *(iii) ప్రమోషన్ జాబితాలను సిద్ధం చేయాలి.*

 *(iv) 2022-23 విద్యా సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్లను తీసుకోవడం.*

 *(v) నాడు నేడు పనులను చూసుకోవడం మరియు ప్రభుత్వం కేటాయించిన ఇతర పనులకు ఎప్పటికప్పుడు హాజరు కావడం.*

 *రూల్ 134 A.P. ఎడ్యుకేషనల్ రూల్స్ 1966 ప్రకారం 6 వారాల సుదీర్ఘ సెలవులు (వేసవి సెలవులు) వినియోగించుకున్న తర్వాత, 2022-23 విద్యా సంవత్సరానికి అన్ని మేనేజ్‌మెంట్ల క్రింద పాఠశాలలు 4 జూలై 2022న తిరిగి తెరవబడతాయి.*

మే 20 వరకు అన్ని స్కూల్స్ యొక్క toilet ఫోటోలు imms APP లో upload ఖచితం గా చేయవలయును. లేనిచో  ఆయ attendance పడదు .*

 ఆయాలు సెలవుల్లో కూడా రోజుకు ఒకసారి టాయిలెట్లను శుభ్రం చేయాలి.

SOPలో కేటాయించిన విధులతో పాటు క్రింది విధులు కూడా నిర్వహించాలి.

 (i) క్యాంపస్ క్లీనింగ్ 

(ii) వాటర్ ట్యాంక్‌ ల క్లీనింగ్ 

(iii) డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ క్లీనింగ్ (iv) చెత్తను పారవేయడం

విద్యార్థులకు మాత్రమే సెలవులు*

మే-26 రోజులు,

జూన్-30 రోజులు,

జూలై-03 రోజులు.

మొత్తం సెలవులు_*: 59 రోజులు.

పాఠశాలు పునఃప్రారంభం జూలై-04 (సోమవారం)*

రాష్ట్రం లోని అందరు  RJDSE లు  , DEO లకు తెలియచేయునది* …. *2021 – 22 విద్యా సంవత్సరం లో ఒక బేస్ లైన్ టెస్ట్, 3 ఫార్మాటివ్, 2 సమ్మేటివ్ , ఒక ప్రీ ఫైనల్ , లెర్న్ ఎ వర్డ్ ఎ డే బేస్ లైన్ టెస్ట్ నిర్వహించిన విషయం మీకు తెలిసినదే.

ఆ అసెస్మెంట్ లకు సంబంధించిన అన్ని జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి పాఠశాల రిజిస్టర్ల లోనూ , ఆన్ లైన్ లోను నమోదు చేయు పని ని ఈ నెల 6 వ తేది నుంచి 13 వ తేది లోపు పూర్తి చేయునట్లు తగు విధముగా పర్యవేక్షణ చేయవలసింది గా ఆదేశించడమైనది.

 పాఠశాల విద్య కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం తేదీ 06.05 2022 నుండి 03.07.2022 వరకు అన్ని యజమాన్య పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించడమైనది.

అన్ని యాజమాన్య  పాఠశాలల ఉపాధ్యాయులు తేదీ 06.05.2022 నుండి  పాఠశాలలకు విద్యార్థుల ప్రశ్నపత్రాల మూల్యాంకన కొరకు, ఇంటర్మీడియట్ & ఓపెన్ స్కూల్ ఇన్విజిలేషన్స్ కొరకు, SSC స్పాట్ వాల్యుయేషన్ విధుల కొరకు పనిచేయవలసి ఉన్నందున మరియు మార్కులను ఆన్లైన్ లో  పోస్ట్ చేయుటకు, నాడునేడు పనుల కొరకు మరియు ప్రమోషన్ లిస్టులను  తయారు చేయవలసి ఉన్నందు వలన తేదీ 20.05 2022 వరకు పాఠశాలలకు తప్పనిసరిగా హాజరుకావలెను.

వేసవి సెలవులల్లో We Love Reading లో భాగంగా విద్యార్థులకు పాఠశాల లైబ్రరీలో పుస్తకాలను పంపిణీ చేయవలెను.

అన్ని యజమాన్య పాఠశాలల్లో గల PD/PET లు తేదీ 09.05.2022 నుండి మీ, మీ పాఠశాల విద్యార్థులకు 15 రోజులు బేసిక్ ఫిట్నెస్ కార్యక్రమం, తర్వాత 21 రోజుల వరకు పాఠశాలల్లో అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ సామాగ్రిని బట్టి వివిధ స్పోర్ట్స్ నందు తర్ఫీదు ఇవ్వవలెను.

కోర్సు పూర్తి అయిన తర్వాత మండల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మండల్ లెవెల్ టోర్నమెంట్ ను నిర్వహించవలెను. 

తేదీ 21.05.2022 నుండి 03.07.2022 వరకు వేసవి సెలవులు, తేదీ 04.07.2022 పాఠశాలలు పునః ప్రారంభం అగును.

2021-22 WORKING DAYS*【Promotion list సమాచారం కొరకు】

AUG 2021……12

SEPT 21……….20

OCT 21…………17

NOV 21…………21

DEC 21…………..23

JAN 22………….17

FEB 22…………..22

MAR 22………..23

APR 22………….22

May…….            03

Total working

Days…..            180

ఆయా పాఠశాలలు ఇచ్చిన స్థానిక సెలవులు ను  బట్టి working days (3) కొంచెం అటుఇటుగా ఆ నెలలో మారవచ్చు.. టోటల్ వర్కింగ్ డేస్ మాత్రం మారవు.

2021౼22 Examination Dates* {PROMOTION LIST కొరకు సమాచారం}

FA1…21.10.21 TO 25.10.21

FA 2..17.12.21 TO 18.12.21

FA3…14.3.22. TO. 15.3.22

FA4… CANCELLED

SA1…31.1.22 TO 3.2.22

SA2…22.4.22 TO 26.4.22

AP CSE PROCEEDINGS Rc. No. 24/A&I/2022 Dated: 23/04/2022 CLICK HERE

మనం ఫార్మేటివ్ , సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు, విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది.

దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి)  కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.

ప్రమోషన్ లిస్టు లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.

PROMOTION PREPARATION SOFTWARE FOR ALL CLASSES CLICK HERE

error: Don\'t Copy!!!!