staff-selection-commission-ssc-MTS-jobs

Good News: టెన్త్‌ అర్హతతో.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 3603 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల!

Dates for submission of online applications 22-03-2022 to 30-04-2022

Last date and time for receipt of online applications 30-04-2022 (23:00)

Last date and time for making online fee payment 02-05-2022 (23:00)

Last date and time for generation of offline Challan 03-05-2022 (23:00)

Last date for payment through Challan (during working hours of Bank) 04-05-2022

Dates of ‘Window for Application Form Correction’ and online payment of Correction Charges 05-05-2022 to 09-05-2022 (23:00)

Schedule of Computer Based Examination (Paper-I) July, 2022

Dates of Paper-II Examination (Descriptive) To be notified later

SSC MTS Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ (Multi-Tasking Staff and Havaldar Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3603 (మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ ఖాళీల వివరాలు ఇంకా ప్రకటించలేదు)

పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ (CBIC, CBN) పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.31,000ల నుంచి రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

ముఖ్యమైన తేదీలు..

Notice of Multi Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination, 2021

SSC MTS NOTIFICATION

ONLINE REGISTRATION FOR MTS JOBS

error: Don\'t Copy!!!!