SSC-OSSC-Vocational Fee due dates March-2023

The following are the due dates for remittance of Examination fee for Regular and Once failed candidates appearing for the SSC Public Examinations to be held in March / April – 2023. The Heads of institutions of all schools shall remit the Examination fee. Apart from Examination fee, Vocational candidates

& for Migration certificates shall be remitted  online along with NR  submission in the website www.bse.ap.gov.in from 25-11-2022 onwards as per time schedule. Fee for underage  candidates  shall  be  remitted  through  CFMS Challan only. The Headmasters shall also submit the hardcopies of Manual Nominal ·Rolls in the format available in www.bse.ap.gov.in website to the O/o DEO. The hardcopies of Manual Nominal Rolls shall be in A3 size only.

REVISED DUE DATES FOR SSC EXAMS PDF CLICK HERE

IMPORTANT NOTE:

  1. Fee for Regular candidates for all Subjects is 125/-
  2. Fee more than 3 Subjects is 125/-
  3. Fee for up to 3 subjects is 110/ –
  4. Fee for vocational candidates is Rs 60/ – in
  5. Fee for under aged candidates is Rs 300/ –
  6. Fee for Migration certificate, if required 80/-
  7. Online Applications link will be available in bse.ap.gov.in website. The HM has to login with their User Id and Password which is already given to them.
  8. The candidates belonging to Scheduled Castes/ Scheduled Tribes and Backward Classes who are appearing for SSC PE March/ April – 2023 for the first time as regular candidates and whose parental income does not exceed 24,000/- per annum in urban areas and Rs 20,000/:- or land holding not exceeding 2.5 Acres wetland / 5 acres dry land in rural areas are exempted from the payment of examinations fee. As such the Headmaster is requested to satisfy themselves about the Parental income by insisting upon a certificate issued by the Mandal Revenue Officer (M.R.O) as per rules.
 SSC 2023 పరీక్షల కొరకు ఆన్లైన్ విద్యార్థుల నమోదు ఫారం, యూజర్ మాన్యువల్, A3 MNR, అందుబాటులో ఉంచుకోవాల్సిన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ కింది వెబ్ పేజీలో కలవు.

NEW SSC CODES 2023 CLICK HERE

SSC NOMINAL ROLL SOFTWARE 2022-23

SSC PUBLIC EXAMS 2023 HMs INSTRUCTIONS PDF

*SSC exam fee payment  schedule released , RC No : 149*  Dated : 22-11-2022*

*ఈ విద్యా సం.రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరగు విద్యార్థుల ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించుటకు మరియు నామినల్ రోల్స్ (NRs) ను ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయుటకు షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ జారీ చేసిన ఏపి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వారు.*

అన్ని పాఠశాలలకు కొత్త SSC కోడ్స్ కేటాయించిన DGE AP..పాత కోడ్స్ పనిచేయవు. అదే విధంగా మన పాఠశాల BSE AP పాత పాస్వర్డ్ కూడా పని చేయదు.*

SSC March 2023 ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయుటకు *మన పాఠశాల కొత్త SSC కోడ్* తెలుసుకునే విధానము మరియు *BSE AP కొత్త లాగిన్ పాస్వర్డ్ సెట్* చేసుకునే విధానము

 మన పాఠశాల కొత్త SSC కోడ్ తెలుసుకునే మరియు BSE AP కొత్త లాగిన్ పాస్వర్డ్ సెట్ చేసుకొనుటకు లింక్

SSC 2023- Change of School Codes*
*SSC School Codes మారినవి*.
*పాత code ను Fill చేసి క్రొత్త గా మారిన Code ను తెలుసుకొ వచ్చును

GET YOUR SCHOOL NEW PASSWORD CLICK HERE

 కొత్త School కోడ్ ను USER ID & అదే పాస్వర్డ్ లతో SSC online Application లో Log in అవ్వవచ్చును.

Login page for online nominal roll

మార్చి-2023లో నిర్వహించే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్‌ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్‌ 11 నుంచి 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 21 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 26 నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు.

SSC 2023 పరీక్షలకు నామినల్ రోల్ తయారు చేయడానికి కావలసిన అన్ని ఫారంలు*

FIGURE STATEMENT PDF

A3 SIZE MNR MODEL FORMAT

OFC SSC STATISTICS FORM CLICK HERE

PROFORMA-1, 2, 3 FOR SSC EXAMS CLICK HERE

COVERING LETTER FOR SSC NOMINAL ROLL CLICK HERE

*వెబ్సైట్..:  www.bse.ap.gov.in

*ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబర్ 10 లోపు సబ్మిట్ చేయవచ్చు.*

*50 రూపాయల ఆలస్య రుసుముతో DECEMBER 11 నుండి డిసెంబర్ 20 వరకు*

*200 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 25 వరకు*

10TH CLASS PUBLIC EXAMS MARCH 2023 MODEL PAPERS CLICK HERE

SSC Age Condonation Forms and Proceedings

SSC March 2023 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2008 కు ముందు జన్మించి ఉండాలి. అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి. Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు  Age condonation కు అవకాశం కలదు. Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2   సం. ల వరకు

AP SSC PUBLIC EXAMS 2023 AGE CONDONATION APPLICATIONS & PROCEEDINGS CLICK HERE

Board of Secondary Education Official Website Click Here

500 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 30 వరకు సబ్మిట్ చేయవచ్చు.*

SSC EXAMINATION MARCH/APRIL – 2023

 WITHOUT LATE FEE :: 25-11-2022 TO 10-12-2022

 WITH LATE FEE FINE OF Rs.50  :: 11-12-2022 TO 20-12-2022

WITH LATE FEE FINE Rs.200 ::  21-12-2022 TO 25-12-2022

WITH LATE FEE FINE Rs.500 :: 26-12-2022 TO 30-12-2022* 

ONLINE SUBMISSION OF NR ALONG WITH OTHER DOCUMENTS :: 25-11-2022 TO 10-12-2022

FOR MORE DETAILS CLICK HERE

error: Don\'t Copy!!!!