SSC-MTS-Multi-Tasking-staff-notification-2023

SSC MTS (Staff Selection Commission-Multi Tasking (Non-Technical) Examination

SSC MTS 2023 – Important Dates – Activity Dates
SSC MTS Notification 2023 18th January 2023
SSC MTS Online Registration Process 18th January to 17th February 2023
Last Date for Making Online Fee Payment 19th February 2023
Last Date for Generation of Offline Challan 19th February 2023
Last date for Payment Through Challan 20th February 2023
Window for Application Form Correction 23rd & 24th February 2023
SSC MTS Admit Card (Paper-1) April 2023
SSC MTS Exam Dates (Paper I) April 2023

SSC : 11,400 ప్రభుత్వ ఉద్యగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు

SSC MTS 2023 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌లో 18 జనవరి నుండి 17 ఫిబ్రవరి 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా 11,400 మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం SSC MTS 2023 పరీక్ష 1 దశల్లో నిర్వహించబడుతుంది, అంటే SSC MTS టైర్-1, అయితే SSC MTS హవల్దార్‌కి టైర్-1 పరీక్ష తర్వాత PET & PST ఉంటుంది..

మొత్తం ఖాళీలు: 11,400

  • మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS)- 10,880
  • హవల్దార్ (CBIC & CBN) -529

SSC MTS నోటిఫికేషన్ 2023- ఖాళీలు
SSC MTS & హవల్దార్ ఖాళీ 2023 SSC MTS నోటిఫికేషన్ 2023తో పాటు విడుదల చేయబడింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CBIC మరియు CBNలలో 529 హవల్దార్ మరియు 10880 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలను విడుదల చేసింది. హవల్దార్ పోస్టుల కోసం కేటగిరీల వారీగా ఖాళీల పంపిణీ క్రింద పట్టిక చేయబడింది

Posts Vacancies
Multi Tasking Staff 10880
Hawaldar 529
Total 1140

SSC MTS Hawaldar Vacancy 2023

STAFF SELECTION STAFF (SSC) OFFICIAL WEBSITE

SSC MTS పేపర్ I- పరీక్షా సరళి
SSC MTS పేపర్ I లో నాలుగు విభాగాలు ఉంటాయి.
కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2 సెషన్లుగా విభజించారు. సెషన్-I మరియు సెషన్-II
SSC MTS పరీక్ష వ్యవధి జనరల్ అభ్యర్థులకు 90 నిమిషాలు మరియు PwD అభ్యర్థులకు 120 నిమిషాలు.
పేపర్ I అనేది ఆబ్జెక్టివ్ టైప్ పేపర్.
సెషన్ 2లో ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది మరియు సెషన్-1లో నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

Session 1
Numerical and Mathematical Ability 20 60 45 minutes
Reasoning Ability and Problem-Solving 20 60
Total 40 120
Session 2
General Awareness 25 75 45 minutes
English Language and Comprehension 25 75
Total 50 15

SSC MTS 2023 జీతం
SSC మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ అనేది సాధారణ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘C’ నాన్-గెజిటెడ్, ఇది పే బ్యాండ్-1 (రూ.5200 – 20200) + గ్రేడ్ పే రూ.1800 కిందకు వచ్చే నాన్ మినిస్టీరియల్ పోస్ట్. SSC MTS జీతం దాదాపు రూ.18000- రూ.22000 ఉంటుంది..

ముఖ్య సమాచారం:

  • అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కటాఫ్ తేదీ ఫిబ్రవరి 17, 2023 కంటే ముందుగా పదికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: CBN (రెవెన్యూ శాఖ)లో MTS, హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జనవరి 1 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. CBIC (రెవెన్యూ శాఖ)లో హవల్దార్, కొన్ని MTS పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఐదేళు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ (అన్ రిజర్వ్డ్) అభ్యర్థులకు పదేళ్లు, పీడబ్ల్యూ‌బీడీ(ఓబీసీ)-13 ఏళ్లు, పీడబ్ల్యూబీ‌డీ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు – 15 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫీజు: అన్ రిజ్వర్డ్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • ఎంపిక ప్రక్రియ: SSC MTS అండ్‌ హవల్దార్ 2022 పరీక్ష 2023 ఏప్రిల్‌లో జరగనుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో ఉంటుంది. అయితే పరీక్ష తేదీలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in/ చూడొచ్చు.

STAFF SELECTION STAFF (SSC) OFFICIAL WEBSITE

  • నోటిఫికేషన్‌

new gif Image Notice of Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination, 2022

error: Content is protected !!
Scroll to Top